వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజాన్: మక్కా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంజాన్ ఉపవాస దీక్షల చివరి శుక్రవారం సందర్భంగా పాత నగరంలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రపంచంలో శాంతి పరిఢవిల్లాలని అల్లాను ప్రార్థించారు. రంజాన్ చివరి శుక్రవారం కావడంతో ప్రార్థనలకు ముస్లింలు పోటెత్తారు.

అనేక ప్రాంతాల నుంచి ముస్లింలు మక్కా మసీదుకు చేరుకుని సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేలాది మంది మక్కా మసీదుకు తరలిరావడంతో మక్కా మసీదు, చార్మినార్ ప్రాంతాలు భక్తి పారవశ్యంతో మునిగిపోయాయి. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరికొకరు ప్రార్థనలు తెలుపుకున్నారు. రంజాన్ ఉపవాస దీక్ష సమయంలో ప్రసాదించి ధ్యానంలో నిలిపి ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మక్కా మసీదు వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

ప్రార్థనలు

ప్రార్థనలు

రంజాన్ ఉపవాస దీక్షల చివరి శుక్రవారం సందర్భంగా ఓల్డ్ సిటీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ప్రార్థనలు

ప్రార్థనలు

పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రపంచంలో శాంతి పరిఢవిల్లాలని అల్లాను ప్రార్థించారు.

ప్రార్థనలు

ప్రార్థనలు

రంజాన్ చివరి శుక్రవారం కావడంతో ప్రార్థనలకు ముస్లింలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ప్రార్థనలు

ప్రార్థనలు

అనేక ప్రాంతాల నుంచి ముస్లింలు మక్కా మసీదుకు చేరుకుని సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ప్రార్థనలు

ప్రార్థనలు

వేలాది మంది మక్కా మసీదుకు తరలిరావడంతో మక్కా మసీదు, చార్మినార్ ప్రాంతాలు భక్తి పారవశ్యంతో మునిగిపోయాయి.

ప్రార్థనలు

ప్రార్థనలు

ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరికొకరు ప్రార్థనలు తెలుపుకున్నారు. రంజాన్ ఉపవాస దీక్ష సమయంలో ప్రసాదించి ధ్యానంలో నిలిపి ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రార్థనలు

ప్రార్థనలు

ఈ సందర్భంగా మక్కా మసీదు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

English summary
On the occasion of last Friday of Ramadan. Muslims can be seen offering prayers outside Makkah Masjid, near historical Charminar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X