వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లూసియానా గవర్నర్ జిందాల్‌తో లోకేష్(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ బుధవారం లూసియానా గవర్నర్ బాబీ జిందాల్‌తో సమావేశమయ్యారు. సమావేశ వివరాలను తెలుగుదేశం మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్‌విఎస్ఆర్‌కె ప్రసాద్ మీడియాకు తెలిపారు.

 Nara lokesh met Lousiana Governer Bobby Jindal

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను, పారదర్శక పాలనను, నూతన పారిశ్రామిక విధానాన్ని గవర్నర్‌ జిందాల్‌కు లోకేష్ వివరించారు. ఏపి, లూసియానాల మధ్య వర్తక, వాణిజ్యాలకు గల అవకాశాలను చర్చించారు.

 Nara lokesh met Lousiana Governer Bobby Jindal

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం, వనరులు పుష్కలంగా ఉన్నాయనీ, ఏపి ప్రభుత్వం పారిశ్రామిక అనుమతులను సింగిల్ డెస్క్ విధానం ద్వారా 21 రోజుల్లోనే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా బాబీ జిందాల్ మాట్లాడుతూ.. ఏపి సిఎంగా చంద్రబాబునాయుడు తిరిగి ఎన్నిక కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

English summary
Telugudesam leader Nara lokesh on Wednesday met Lousiana Governer Bobby Jindal in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X