వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుర్రిపాలెం గ్రామంలో పాఠశాల భవనం కట్టించిన మహేష్ బాబు, పేరు ఇది

|
Google Oneindia TeluguNews

బుర్రిపాలెం: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి పుట్టిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామంలో ఆయన అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

Recommended Video

రియల్ 'హీరో' మాటలు కాదు, చేతల్లో చేసి చూపిస్తున్నాడు..!

శ్రీమంతుడు సినిమా తర్వాత తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తూరు మండలం సిద్ధాపురం గ్రామాన్ని, ఏపీలో బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నరు.

తాజాగా, బుర్రిపాలెం గ్రామంలో మహేష్ బాబు పాఠశాలకు కొత్త భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాలను అందులోని తరగతి గదులను స్థానిక ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు.

పాఠశాలకు తన తండ్రి కృష్ణ తల్లి అయిన నాగరత్తమ్మ పేరును పెట్టారు. ఈ ఫాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించారు. తమ గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
New school building and class rooms inaugurated at Superstar Mahesh's adopted village Burripalem. School is named after Mahesh Babu's grand mother Nagarathnamma (Superstar Krishna's mother).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X