వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన నేతగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సీఎం పదవి కోసం పోటీ పడి.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఓదార్పు యాత్ర పేరుతో ఉమ్మడి ఏపీలో పర్యటనపై నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆగ్రహంతో సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. తర్వాత 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న సంకల్పంతో పని చేసినా..

Recommended Video

YS Jagan padayatra : బీసీలకు అండగా ఉంటా, బాబు లా మోసం చెయ్యను !
News Maker 2017: YSRCP chief YS Jagan Mohan Reddy

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం గల నేత సీఎం కావాలన్న ఆలోచనతో చంద్రబాబుకు ఏపీ వాసులు ఓటేశారు. తాజాగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ప్రజా సంకల్పయాత్ర' నిర్వహిస్తున్నారు.

English summary
YSR Congress Party chief and Opposition leader YS Jagan Mohan Reddy is challenging Chandrababu Naidu government in various issues in AP. He started Praja Sankalpa Yatra recent days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X