వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై ముగిసిన విచారణ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సిమి ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో గురువారం విచారణ ముగిసింది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. తీవ్రవాదులకు సంకెళ్లు వేసి ఎందుకు తరలించాల్సి వచ్చిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రశ్నించింది.

ప్రమాదకరమైన తీవ్రవాదులు కాబట్టే సంకెళ్లు వేసి తరలించామని ఐజీ నవీన్ చంద్ వివరణ ఇచ్చారు. హైదరాబాద్ జైలులో తీవ్రవాదులకు అనువైన బ్యారక్ లేదని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఐజీ తెలిపారు. తీవ్రవాదులకు అనువైన బ్యారక్ ఉన్న వరంగల్ నుంచి కోర్టుకు తరలిస్తున్నామని ఐజీ పేర్కొన్నారు.

విచారణ నిమిత్తం కోర్టుకు తరలిస్తుండగా వికారుద్దీన్ ముఠా తమపై దాడికి ప్రయత్నించిందని, ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించడంతో తాము కాల్పులు జరిపామని తెలిపారు. ఏప్రిల్ 7న జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో వికారుద్దీన్ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.

విచారణ

విచారణ

సిమి ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో గురువారం విచారణ ముగిసింది.

విచారణ

విచారణ

జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. తీవ్రవాదులకు సంకెళ్లు వేసి ఎందుకు తరలించాల్సి వచ్చిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రశ్నించింది.

విచారణ

విచారణ

ప్రమాదకరమైన తీవ్రవాదులు కాబట్టే సంకెళ్లు వేసి తరలించామని ఐజీ నవీన్ చంద్ వివరణ ఇచ్చారు.

విచారణ

విచారణ

హైదరాబాద్ జైలులో తీవ్రవాదులకు అనువైన బ్యారక్ లేదని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఐజీ తెలిపారు. తీవ్రవాదులకు అనువైన బ్యారక్ ఉన్న వరంగల్ నుంచి కోర్టుకు తరలిస్తున్నామని ఐజీ పేర్కొన్నారు.

విచారణ

విచారణ

విచారణ నిమిత్తం కోర్టుకు తరలిస్తుండగా వికారుద్దీన్ ముఠా తమపై దాడికి ప్రయత్నించిందని, ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించడంతో తాము కాల్పులు జరిపామని తెలిపారు.

విచారణ

విచారణ


ఏప్రిల్ 7న జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో వికారుద్దీన్ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.

English summary
NHRC public enquiry has completed on Vikaruddin gang encounter on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X