వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం, స్నేహితులతో బోటింగ్‌కు వెళ్లి...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

నార్త్ కరోలినా: స్నేహితులతో కలిసి అమెరికాలో సరదాగా బోటింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన అమెరికాలోని నార్త్‌ కరోలినా క్యారీలో చోటుచేసుకుంది.

చదవండి: కాలిఫోర్నియాలో దుండగుడి కాల్పులు... నలుగురు మృతి

ఏపీకి చెందిన దేవినేని రాహుల్‌ (19) తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సరదాగా బోటింగ్‌ కు వెళ్లాడు. అయితే ప్రమాదశావత్తు పడవ మునిగిపోవడంతో రాహుల్‌, అతని స్నేహితుడు నదిలో పడిపోయారు.

rahul-devineni

ఇది గమనించిన స్థానికులు వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో రాహుల్‌ మృతి చెందగా, అతని స్నేహితుడు గాయపడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Authorities say a North Carolina man died when the paddle boat he was in capsized in the Currituck Sound. Authorities tell local news outlets that 19-year-old Devineni Rahul of Cary was found dead Thursday evening in the water. Capt. Mark Rich of the North Carolina Wildlife Resources Commission says Rahul and another man launched from a private home in Grandy on the Currituck Sound. He says the small, plastic, self-propelled paddle boat took on water and capsized. The survivor got to shore and yelled for help. A passerby called 911. Rahul's body was found shortly afterward.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X