విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ దుర్గగుడిలో అన్యమత ప్రచారం, విచారణ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన విజయవాడలోని కనకదుర్గ ఆలయ ఆవరణలో అన్యమత ప్రచారం జరుగుతోంది. ఆలయంలోని అరండళ్ సత్రంలో అన్యమత ఫోటోలు దర్శనమిచ్చాయి. ఓ కాంట్రాక్టు కార్మికుడు ఈ అన్యమత ప్రార్ధనలు చేస్తున్నట్లు పలువురు భక్తులు గుర్తించారు.

అమ్మవారి ఆలయ ఆవరణలో అన్యమత ప్రచారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.

Pagan campaign at kanakadurga temple vijayawada

ఘనంగా చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం హోమాలు నిర్వహించారు. అనంతరం అశ్వవాహన సేవ, చలువ చొప్పరం, ఎదురుకోలు కార్యక్రమాలు చేపట్టారు.

ఆలయంలోని ఉత్సవ విగ్రహాలకు పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరించి ఎదురుకోలు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తర్వాత శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించనున్నారు.

English summary
Pagan campaign at kanakadurga temple vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X