వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు విభేదాలున్నా: ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు మద్దతుగా రేణుకా చౌదరి, కేవీపీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Budget Sessions : అన్ని పార్టీలూ ఒక్కటై కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం నిరసనలు కొనసాగించారు. హోదాపై ఏపీ ఎంపీలు, రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. లోకసభ వాయిదా పడిన అనంతరం టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

లాబీలో హోదాపై బీజేపీ ట్విస్ట్, పాయింట్ లాగిన టీడీపీ: టీడీపీ మనసులో మాట అంటూ..లాబీలో హోదాపై బీజేపీ ట్విస్ట్, పాయింట్ లాగిన టీడీపీ: టీడీపీ మనసులో మాట అంటూ..

గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న వారికి కాంగ్రెస్ ఎంపీలు జత కలిశారు. రేణుకా చౌదరి, కేవీపీ రామచంద్ర రావు తదితరులు మద్దతుగా వచ్చారు.

Parliament rocked by TDP MPs demanding special status to AP

రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఇది తెలుగు వారి ఆత్మగౌరవం అన్నారు. విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తే కేంద్రానికి బుద్ధి చెబుతామన్నారు. రాజకీయంగా ఎలాంటి విభేదాలు ఉన్నా సమస్యల పరిష్కారంలో మాత్రం కలిసి పోరాడుతామన్నారు. సమస్యల పరిష్కారంపై కేంద్రం కుంటిసాకులు చెబుతోందన్నారు.

విభజన సమయంలో ఓటు వేసిన బీజేపీ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పైకి నెడుతున్నారని మండిపడ్డారు. కేవీపీ రామచంద్ర రావు మాట్లాడుతూ.. ఏపీ సమస్యలపై తాను టీడీపీ కంటే ముందు నుంచి పోరాడుతున్నానని చెప్పారు.

English summary
Member of Parliaments belonging to the Telugu Desam Party continue to step up pressure to ensure that the promises made to them during the state’s bifurcation are met.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X