వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నాని డుమ్మా: జగన్ లీడర్, రోజా ఫైర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కడప జిల్లా ఇడుపులపాయలో ఆ పార్టీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన వైయస్ జగన్‌ను పార్టీ శాసన సభాపక్ష నేతగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపాదించగా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు బలపరిచారు.

మిగిలిన శాసన సభ్యులు ఆమోదం తెలిపారు. దీనితో మీజచద జగన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. ఈ భేటీకి కొడాలి నాని, రామారావులు గైర్హాజరయ్యారు. సమావేశం అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ... టిడిపికి పెద్ద మెజార్టీ ఏమీ రాలేదన్నారు.

రోజా

రోజా

కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జగన్‌ను నేతగా ఎన్నుకున్న అనంతరం మీడియాతో రోజా.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కడప జిల్లా ఇడుపులపాయలో ఆ పార్టీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది.

హాజరైన ఎమ్మెల్యేలు

హాజరైన ఎమ్మెల్యేలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు మినహా మిగిలిన 65 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

నివాళులు

నివాళులు

కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి హాజరయ్యే ముందు వైయస్ సమాధి వద్ద కుటుంబ సభ్యుల నివాళి.

నివాళి

నివాళి

కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి హాజరయ్యే ముందు వైయస్ సమాధి వద్ద కుటుంబ సభ్యుల నివాళి.

జగన్

జగన్

కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో మాట్లాడుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి.

ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యేలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు మినహా మిగిలిన 65 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

మాట్లాడుతున్న జగన్

మాట్లాడుతున్న జగన్

కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో మాట్లాడుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు, పార్లమెంట్ సభ్యులకు, ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

జగన్

జగన్

ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు వైయస్ జగన్ అభినందనలు తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్‌ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.

జగన్

జగన్

కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో మాట్లాడుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

కాగా, పార్టీ తీసుకున్న నిర్ణయాలను నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీ నేతలకు, సభ్యులకు వివరించారు.

English summary
YSR Congress Legislature Party elected YS Jaganmohan Reddy as its leader in the YSRCLP meeting held at Idupalapaya in Kadapa district on Wednesday. Mr Reddy, with 67 MLAs in AP Assembly is hoping to be a strong Opposition leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X