వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఏ ల‌ను పెట్టుకోవాల‌టే చీద‌ర‌..! అందుకే త‌న‌ ప‌నులు తానే చేసుకుంటానంటున్న లోకేష్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: మ‌ంగ‌ళ‌గిరి టీడిపి అభ్చ‌ర్థి నారా లోకేష్ నియోజ‌క వ‌ర్గంలో పర్య‌టించ‌డం ప్రారంభించేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేశ్ ప్రజల మనసు దోచుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసారు. తన వద్ద పీఏ వ్యవస్థ లాంటివి ఉండవని, తన పని తానే స్వయంగా చేసుకుంటానని వివరించారు. తనకు ఎలాంటి ఫోన్ కాల్స్, మేసెజ్ లు వచ్చినా తానే స్వయంగా సమాధానం ఇస్తానని లోకేశ్ అన్నారు. అంతేకాకుండా తాను ఎల్లప్పుడు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు తాను ఇష్టపడతానని స్పష్టం చేశారు.

పీఏ వ్యవస్థ కారణంగా అటు నేతకు ఇటు ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడే అవకాశముందన్నది నారా లోకేశ్ అభిప్రాయ పడ్డారు. కొందరు నేతలు కులాల ప్రస్తావన తెస్తున్నారని, కొందరు రేపు మతాన్ని, ప్రాంతాన్ని కూడా తీసుకొస్తారని విమర్శించారు. మన కులం మంగళగిరి, మన మతం మంగళగిరి, మన ప్రాంతం మంగళగిరి అని అన్నారు.

టీడీపీ తొలి జాబితాలో ఏ కులానికి ఎన్ని సీట్లో తెలుసా?టీడీపీ తొలి జాబితాలో ఏ కులానికి ఎన్ని సీట్లో తెలుసా?

PAs system is irritated..! Thats why Lokesh is doing his own work .. !!

పార్లమెంటులో మోదీ పేరు ప్రస్తావించాలంటేనే చాలామంది భయపడతారని, అలాంటిది తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌ అని మాట్లాడారని గుర్తుచేశారు. మచ్చలేని కుటుంబాలపై కుట్రలు పన్ని కేసులు పెడుతున్నారని ప్ర‌తిప‌క్ష పార్టీపై ప‌రోక్ష ఆరోప‌ణ‌లు చేసారు లోకేశ్‌.

English summary
He did not have a PA system and explained that he would do his own work. Lokesh said he would answer himself if no phone calls or messages were received. In addition, he has always been available to the public and activists. He made it clear that he would like to be available to the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X