మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన పయ్యావుల
అనంతపురం: దేశంలో నల్లదనం కట్టడికి దేశ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ స్వాగతించారు. గత ఎన్నికల్లో మోడీ, చంద్రబాబు కలసి నల్లదనాన్ని బయటకు తీస్తామని చెప్పిన హామీలలో భాగంగానే నల్లదనం అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందున్నారు. గత పది సంవత్సరాలుగా చంద్రబాబు నాయడు మొత్తుకుంటున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications