• search

రెండు నెలల పాపకు రెండు కోట్లవ పాస్‌పోర్ట్ (పిక్చర్స్)

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: రెండు నెలల పాపకు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ అశ్విని సత్తారు మంగళవారం నాడు పాస్‌పోర్టును అందజేశారు.

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలోని దియా రెసిడెన్సీలో ఉంటున్న రెండేళ్ల పాప అంకిత తల్లిదండ్రులు ఆమెకు పాస్ పోర్టు కోసం అప్లికేషన్ పెట్టారు.

    దీనిని పాస్‌పోర్టు ఆపీసు యాక్సెప్ట్ చేసింది. తత్కాల్ స్కీమ్ కింద అంకితకు పాస్‌పోర్ట్ వచ్చింది. కాగా, అంకిత పాస్‌పోర్ట్ రెండు కోట్లవది.

     పాస్‌పోర్ట్

    పాస్‌పోర్ట్

    రెండు నెలల పాపకు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ అశ్విని సత్తారు మంగళవారం నాడు పాస్‌పోర్టును అందజేశారు.

     పాస్‌పోర్ట్

    పాస్‌పోర్ట్

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలోని దియా రెసిడెన్సీలో ఉంటున్న రెండేళ్ల పాప అంకిత తల్లిదండ్రులు ఆమెకు పాస్ పోర్టు కోసం అప్లికేషన్ పెట్టారు.

     పాస్‌పోర్ట్

    పాస్‌పోర్ట్

    దీనిని పాస్‌పోర్టు ఆపీసు యాక్సెప్ట్ చేసింది. తత్కాల్ స్కీమ్ కింద అంకితకు పాస్‌పోర్ట్ వచ్చింది. కాగా, అంకిత పాస్‌పోర్ట్ రెండు కోట్లవది.

    పాస్‌పోర్ట్

    పాస్‌పోర్ట్

    రెండు నెలల పాపకు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ అశ్విని సత్తారు మంగళవారం నాడు పాస్‌పోర్టును అందజేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలోని దియా రెసిడెన్సీలో ఉంటున్న రెండేళ్ల పాప అంకిత తల్లిదండ్రులు ఆమెకు పాస్ పోర్టు కోసం అప్లికేషన్ పెట్టారు. దీనిని పాస్‌పోర్టు ఆపీసు యాక్సెప్ట్ చేసింది. తత్కాల్ స్కీమ్ కింద అంకితకు పాస్‌పోర్ట్ వచ్చింది.

    English summary
    Ashwini Sattaru, Regional Passport officer Hyderabad Handed over 2 month old Baby Anaika Dia Resident of old city. Baby's application was accepted under tatkaal scheme at tolichowki and handed over 20000000 th Passport to Baby Anaika and her Mother on 14th oct.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more