వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదం ఇలా..!: బాబును పట్టుకొని గోడు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందులో గెయిల్ తరపున రూ.20 లక్షలు, కేంద్రం నుండి రూ.3 లక్షలు, రాష్ట్రం నుండి రూ.2 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పారు.

గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయిస్తామని, ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని బాబు హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి ఖర్చులను గెయిల్ భరిస్తుందని తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద బాధితులను పరామర్శిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద పరిసరాల్ని పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద ప్రాంతంలో... ప్రమాద వివరాలు చెబుతున్న పోలీసు.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద ప్రాంతంలో... పోలీసుల నుండి వివరాలు అడిగి తెలుసుకుంటున్న చంద్రబాబు.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద ప్రాంతంలో... ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద ప్రాంతంలో... ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, గెయిల్ అధికారులు.

వివరాలు తెలుసుకుంటూ..

వివరాలు తెలుసుకుంటూ..

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద బాధితుల వివరాలు తెలుసుకుంటున్న చంద్రబాబు, ధర్మేంద్ర ప్రదాన్.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద బాధితుల వివరాలు అడుగుతున్న చంద్రబాబు, కేంద్రమంత్రి.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు నారా చంద్రబాబు నాయుడు ఇలా...

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి ఇలా...

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి. గుంత పడిన దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు. గుంత పడిన దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో చంద్రబాబుకు గోడు వెల్లబోసుకుంటున్న బాధితులు.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో చంద్రబాబుకు గోడు వెల్లబోసుకుంటున్న బాధితులు. చంద్రబాబును పట్టుకొని ముసలమ్మ ఆవేదన.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో చంద్రబాబుకు గోడు వెల్లబోసుకుంటున్న బాధితులు. చంద్రబాబును పట్టుకొని ముసలమ్మ కన్నీటి పర్యంతం.

చంద్రబాబు

చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో చంద్రబాబుకు గోడు వెల్లబోసుకుంటున్న బాధితులు. తనను పట్టుకొని కన్నీటి పర్యంతమైన వృద్ధురాలిని ఓదార్చుతున్న చంద్రబాబు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Friday cut short his visit to Delhi and rushed to Rajamundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X