హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టేషన్లో యువతి డబుల్ హ్యాపీ: డబుల్ డెక్కర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాచిగూడ నుండి గుంటూరు డబుల్ డెక్కర్ రైలు మంగళవారం ప్రారంభమైంది. ఉదయం రైల్వే అధికారులు కాచిగూడ స్టేషన్‌లో డబుల్ డెక్కర్ రైలుకు పచ్చ జెండా ఊపారు.

ఈ డబుల్ డెక్కర్ రైలు కాచిగూడ - గుంటూరు మధ్య వారంలో రెండు రోజులు రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు మంగళ, శుక్ర వారాల్లో తెల్లవారుజామున ఐదున్నర గంటలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది.

10.45 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12.45 గంటలకు అక్కడి నుండి బయలుదేరి కాచిగూడకు సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

ఈ డబుల్ డబుల్ డెక్కర్ రైలులో ఒక్కో బోగీలో 120 ఏసీ చైర్ కార్ చొప్పున పది బోగీలలో 1200 మంది ప్రయాణించవచ్చు. కాచిగూడ నుండి గుంటూరుకు టిక్కెట్ ధర రూ.415.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

కాచిగూడ - గూంటూరుల మధ్య రాకపోకలు సాగించే నంబరు 22118/22117 కాచిగూడ - గుంటూరు ఏసీ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ డబులె డెక్కర్ ఎక్సుప్రెస్‌ను రైల్వే అధికారులు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభించారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

ఈ డబుల్ డెక్కర్ రైలు మంగళవారం ఐదున్నర గంటలకు సీనియర్ ఉద్యోగు జెండా ఊపి రైలును ప్రారంభించారు. డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం కావడంతో ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేశారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

తొలిసారిగా ఈ రైలు ఎక్కిన ప్రయాణీకులు సెల్‌ఫోన్లలో ఫోటోలు తీసుకొని సందడి చేశారు. తొలి రోజు దాదాపు ఐదు వందల మందికి పైగా ప్రయాణీకులు కాచిగూడ - గుంటూరు మధ్య ప్రయాణించారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో మాట్లాడుతూ.. ఇదో చారిత్రకమైన రోజు అన్నారు. ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తామన్నారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

ప్రయాణీకులకు అత్యున్నతస్థాయి సేవలను అందిస్తూనే ఆధునికతను కూడా రైల్వేలు అందిపుచ్చుకుంటున్నాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో అన్నారు. సిపిఆర్వో రైలులో ప్రయాణించారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

మరోవైపు కాచిగూడ - తిరుపతి డబుల్ డెక్కర్ రైలు ఈ నెల 14వ తేదీన బుధవారం ఉదయం ఆరు గంటల నలభై అయిదు నిమిషాలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది.త

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

కాచిగూడ - తిరుపతి డబులె డెక్కర్ రైలులో 10 బోగీలు, 1200 ఏసీ చైర్ కార్ సీట్లు ఉంటాయి. దీని టిక్కెట్ ధర ఏడువందల రూపాయలు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

కాచిగూడ - తిరుపతి డబుల్ డెక్కర్ రైలు బుధవారం ఉదయం 6.45 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది. సాయంత్రం 6.10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

కాచిగూడ - తిరుపతి డబుల్ డెక్కర్ రైలు గురువారం ఉదయం 5.45 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. సాయంత్రం 5.10 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఇది బుధ, శని వారాల్లో ఉదయం 6.45 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

కాచిగూడ నుండి గుంటూరు డబుల్ డెక్కర్ రైలు మంగళవారం ప్రారంభమైంది. ఉదయం రైల్వే అధికారులు కాచిగూడ స్టేషన్‌లో డబుల్ డెక్కర్ రైలుకు పచ్చ జెండా ఊపారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

ఈ డబుల్ డెక్కర్ రైలు కాచిగూడ - గుంటూరు మధ్య వారంలో రెండు రోజులు రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు మంగళ, శుక్ర వారాల్లో తెల్లవారుజామున ఐదున్నర గంటలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

10.45 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12.45 గంటలకు అక్కడి నుండి బయలుదేరి కాచిగూడకు సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది.

English summary
Double Decker train Started from kachgudaralay station on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X