వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతో నిర్మల, ఎర్రబెల్లి ఆగ్రహం ఇలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనుసరిస్తున్న వైఖరి కారణంగా తెలంగాణ ప్రజలకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.

హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టిన విషయాన్ని ఇంత కాలం కెసిఆర్ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు.

గతంలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి కెసిఆర్ వెళ్ళినప్పుడు ఎపి పునర్ వ్యవస్థీకరణ బిల్లులో ఉన్న లోపాల గురించి ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడం గురించి అభ్యంతరాలు ఎందుకు చెప్పలేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

యుపిఎ ప్రభుత్వంలో బిల్లుకు ఆమోదం లభించే సమయంలో గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టే విషయంలో సవరణలు ప్రతిపాదించకుండా, అంతా జరిగిన పోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనమని కెసిఆర్‌ను ప్రశ్నించారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనుసరిస్తున్న వైఖరి కారణంగా తెలంగాణ ప్రజలకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.

రక్షా బందన్

రక్షా బందన్

హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఆదివారం రక్షాబందన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వరుసగా రాఖీలు కట్టిన దృశ్యం.

రక్షా బందన్

రక్షా బందన్

హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఆదివారం రక్షాబందన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వరుసగా రాఖీలు కట్టిన దృశ్యం.

బాబుతో నిర్మల

బాబుతో నిర్మల

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఆమె భర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు (కమ్యూనికేషన్స్) పరకాల ప్రభాకర్‌లు ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. జ్ఞాపిక ఇస్తున్న దృశ్యం.

బాబుతో నిర్మల

బాబుతో నిర్మల

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఆమె భర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు (కమ్యూనికేషన్స్) పరకాల ప్రభాకర్‌లు ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని పరకాల చెప్పారు.

English summary
Photos of Telangana Telugudesam party leader Erraballi Dayakar Rao questions KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X