వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బషీర్‌బాగ్ కాల్పులు: టీలో జగన్, రోజా ఇలా..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బషీర్ బాగ్ కాల్పులకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షహీద్ చౌక్‌లో గురువారం పలువురు రాజకీయ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.

విద్యుత్ పెంపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల పైన 2000 ఆగస్టు 28న నాడు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు నాటి ప్రభుత్వానిదే బాధ్యత అని విపక్షాలు మండిపడ్డాయి.

కాగా, బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, లెఫ్ట్ పార్టీ నేతలు నారాయణ, రాఘవులు, తెలంగాణ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తదితరులు నివాళులు అర్పించారు.

బషీర్‌బాగ్ కాల్పులు

బషీర్‌బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు వెళ్తున్న నారాయణ, రాఘవులు.

బషీర్‌బాగ్ కాల్పులు

బషీర్‌బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీగా వెళ్తున్న లెఫ్ట్ పార్టీ నేతలు, కార్యకర్తలు.

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం జరిగిన సభలో ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాడుదామని నినదిస్తున్న లెఫ్ట్ పార్టీ నేతలు.

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీగా వచ్చి.. నినదిస్తున్న లెఫ్ట్ పార్టీ నేతలు, కార్యకర్తలు.

శ్రద్ధాంజలి

శ్రద్ధాంజలి

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న కమ్యూనిస్టు నేతలు.

శ్రద్ధాంజలి

శ్రద్ధాంజలి

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న కమ్యూనిస్టు నేతలు.

బషీర్‌బాగ్ కాల్పులు

బషీర్‌బాగ్ కాల్పులు

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ప్రజా సమస్యలపై పోరాడుతామని ప్రమాణం చేస్తున్న లెఫ్ట్ పార్టీ నాయకులు.

నారాయణ

నారాయణ

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు వచ్చిన నారాయణ.. నినాదాలు చేస్తున్న దృశ్యం.

కాంగ్రెస్

కాంగ్రెస్

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం మాట్లాడుతున్న పొన్నాల లక్ష్మయ్య.

పొన్నాల

పొన్నాల

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.

పొన్నాల

పొన్నాల

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.

వైయస్ జగన్

వైయస్ జగన్

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఎమ్మెల్యే రోజా తదితరులు.

వైయస్ జగన్

వైయస్ జగన్

బషీర్ బాగ్ కాల్పులకు పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్.

English summary
Subject of Floral Tributes to Basheerbagh Martial Memorial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X