వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదుర్స్: గర్ల్స్ డ్యాన్స్‌లతో నాయినికి స్వాగతం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/నల్గొండ: తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్ము గ్రామంలో ప్రజలు బుధవారం ఘన స్వాగతం పలికారు. ఆయనకు గ్రామ ప్రజలు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. జన్మనిచ్చిన ఊరు కన్నతల్లి లాంటిదని ఏ స్థాయిలో ఉన్నప్పటికీ గ్రామాన్ని మరచిపోలేనన్నారు. తాను హోంమంత్రిగా ఎదగడానికి నేరెడుగొమ్ము గ్రామస్థుల ప్రేమానురాగాలే కారణమన్నారు.

1958 జనవరిలో సోషలిస్టు పార్టీలో రాజకీయ ప్రవేశం చేసి కార్మిక ఉద్యమంలో పాల్గొని కార్మికులకు అండగా నిలిచానని తెలిపారు.

నాయిని

నాయిని

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామంలో ప్రజలు బుధవారం ఘన స్వాగతం పలికారు. కాగా, నాయినికి గిరిజన నాట్యాలతో ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యం.

నాయిని

నాయిని

ఆయనకు గ్రామ ప్రజలు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని నాయిని చెప్పారు. కాగా, నాయినికి గిరిజనుల స్వాగత దృశ్యం.

నాయిని

నాయిని

జన్మనిచ్చిన ఊరు కన్నతల్లి లాంటిదని ఏ స్థాయిలో ఉన్నప్పటికీ గ్రామాన్ని మరచిపోలేనన్నారు. తాను హోంమంత్రిగా ఎదగడానికి నేరెడుగొమ్ము గ్రామస్థుల ప్రేమానురాగాలే కారణమని నాయిని అన్నారు. కాగా, వాహనంలో వస్తున్న నాయిని.

నాయిని

నాయిని

1958 జనవరిలో సోషలిస్టు పార్టీలో రాజకీయ ప్రవేశం చేసి కార్మిక ఉద్యమంలో పాల్గొని కార్మికులకు అండగా నిలిచానని నాయిని తెలిపారు.

నాయిని

నాయిని

మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు జాప్యం చేస్తున్నందున అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కెసిఆర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులందరం రాజీనామా చేశామని నాయిని తెలిపారు.

నాయిని

నాయిని

తెలంగాణ ఉద్యమంలో వెయ్యి మంది విద్యార్థు లు, యువకులు ఆత్మబలిదానాలు చే సుకున్నారని వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.పది లక్షలు ఆ ర్థికసాయం అందించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకుంటామని తెలిపారు. కాగా, నాయిని రాక నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.

నాయిని

నాయిని

ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సంక్షేమ ఫలాలు అం దజేస్తామన్నారు. వెనుకబడిన దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందిస్తామని నాయిని తెలిపారు.

నాయిని

నాయిని

నేరెడుగొమ్ములో విద్యుత్ సబ్ స్టేషన్‌కు కోటి రూపాయలు మంజూరు చేస్తునట్లు ఆయన ప్రకటించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారమయ్యేలా చర్యలు చేపడుతానన్నారు.

నాయిని

నాయిని

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్ము గ్రామంలో ప్రజలు బుధవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఆత్మీయ సన్మానం చేశారు.

నాయిని

నాయిని

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్ము గ్రామంలో ప్రజలు బుధవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతున్న దృశ్యం.

నాయిని

నాయిని

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్ము గ్రామంలో ప్రజలు బుధవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతున్న దృశ్యం.

నాయిని

నాయిని

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్ము గ్రామంలో ప్రజలు బుధవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఆత్మీయ సన్మానం చేశారు. హాజరైన ప్రజలు

నాయిని

నాయిని

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్ము గ్రామంలో ప్రజలు బుధవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఆత్మీయ సన్మానం చేశారు.

నాయిని

నాయిని

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్ము గ్రామంలో ప్రజలు బుధవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఆత్మీయ సన్మానం చేశారు.

నాయిని

నాయిని

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్ము గ్రామంలో ప్రజలు బుధవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఆత్మీయ సన్మానం చేశారు. నాయినికి జ్ఞాపిక ఇస్తున్న దృశ్యం.

English summary
Photos of grand welcome to naini at his local village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X