హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రాజెడీ: కళాశాల వద్ద కన్నీరు మున్నీరు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల వద్ద విషాదం అలుముకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం సమాచారం కోసం కళాశాలకు వచ్చారు.

తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా గిరికొండ గ్రామం బిక్యా తండాకు చెందిన శేఖర్, బుజ్జమ్మల తనయుడు బానోతు రాంబాబు గల్లంతైన విద్యార్థుల్లో ఉన్నాడు. దీనిపై సమాచారం కోసం వస్తే సరైన స్బందన లేదని వారు అధికారులు, కళాశాల సిబ్బందిపై మండిపడ్డారు. కాసేపటికి రాంబాబు మృతదేహాన్ని బియాస్ నది నుండి వెలికితీసిన సమాచారం వచ్చింది.

ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన విద్యార్థి ఉపేందర్ కోసం ఆయన తండ్రి శ్రీనివాస్ వచ్చి తమ కుమారుడి గురించి సమాచారం అడిగితే ఇవ్వడం లేదని సిబ్బందిని నిలదీశారు.

సమాచారం అడుగుతూ...

సమాచారం అడుగుతూ...

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు వచ్చిన ఓ పేరెంట్ ఫోన్లో మాట్లాడుతూ...

విద్యార్థులు

విద్యార్థులు

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ఘటన తెలుగు వారిని విషాదంలో ముంచిన విషయం తెలిసిందే. పలువురు స్నేహితులు అంతకుముందు తీయించుకున్న ఫోటో.

విద్యార్థులు

విద్యార్థులు

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ఘటన తెలుగు వారిని విషాదంలో ముంచిన విషయం తెలిసిందే. పలువురు స్నేహితులు అంతకుముందు తీయించుకున్న ఫోటో.

సమాచారం కోసం..

సమాచారం కోసం..

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసును అడుగుతున్న దృశ్యం.

షాక్

షాక్

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో కళాశాల వద్ద షాక్‌కు గురైన తోటి విద్యార్థులు, విద్యార్థుల బంధువులు, కుటుంబ సభ్యులు.

కన్నీరు

కన్నీరు

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు వచ్చిన ఓ తండ్రి కన్నీరు కార్చుతూ...

సమాచారం తెలుసుకునేందుకు...

సమాచారం తెలుసుకునేందుకు...

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు.

లిస్ట్

లిస్ట్

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో.. ఘటనలో గల్లంతైన వారి పేర్లను చూపిస్తున్న విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల సిబ్బంది.

లిస్ట్

లిస్ట్

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో.. ఘటనలో గల్లంతైన వారి పేర్లను చూపిస్తున్న విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల సిబ్బంది. చూస్తున్న ఓ పేరెంట్.

లిస్ట్

లిస్ట్

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో.. ఘటనలో గల్లంతైన వారి పేర్లను చూపిస్తున్న విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల సిబ్బంది. చూస్తున్న ఓ పేరెంట్.

మాట్లాడుతున్న సిబ్బంది

మాట్లాడుతున్న సిబ్బంది

తమ కళాశాల చరిత్రలో ఇదో దురదృష్టకర సంఘటన అని, ఆడుతూ పాడుతూ విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు ఇలా మృతదేహాలుగా వారి తల్లిదండ్రులకు అప్పగించాల్సిన పరిస్థితి ఎదురు కావడం బాధాకరమని కళాశాల యాజమాన్యం ప్రకటించింది.

మాట్లాడుతున్న సిబ్బంది

మాట్లాడుతున్న సిబ్బంది

విషాద ఘటనపై కళాశాల యాజమాన్యం దుఖిస్తోందని విద్యాసంస్థ ప్రధాన సలహాదారుడు వెంకటేశ్వర రావు సోమవారం విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు.

పేరెంట్

పేరెంట్

తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేరెంట్స్

పేరెంట్స్

నల్గొండ జిల్లా గిరికొండ గ్రామం బిక్యా తండాకు చెందిన శేఖర్, బుజ్జమ్మల తనయుడు బానోతు రాంబాబు గల్లంతైన విద్యార్థుల్లో ఉన్నాడు. దీనిపై సమాచారం కోసం వస్తే సరైన స్బందన లేదని వారు అధికారులు, కళాశాల సిబ్బందిపై మండిపడ్డారు. కాసేపటికి రాంబాబు మృతదేహాన్ని బియాస్ నది నుండి వెలికితీసిన సమాచారం వచ్చింది.

కళాశాల

కళాశాల

తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాశాల

కళాశాల

తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాశాల

కళాశాల

తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాశాల

కళాశాల

తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజ్ఞానజ్యోతి

విజ్ఞానజ్యోతి

హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల వద్ద విషాదం అలుముకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం సమాచారం కోసం కళాశాలకు వచ్చారు.

కన్నీరు మున్నీరు

కన్నీరు మున్నీరు

హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్ద విషాదం అలుముకుంది. ఓ పేరెంట్ కన్నీరుమున్నీరు అయిన దృశ్యం.

కన్నీరు

కన్నీరు

హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్ద విషాదం అలుముకుంది. ఓ పేరెంట్ కన్నీరు మున్నీరవుతూ తన తనయుడిని చూపిస్తూ...

కళాశాల

కళాశాల

హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్ద విషాదం అలుముకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం సమాచారం కోసం కళాశాలకు వచ్చారు.

అపార్టుమెంట్

అపార్టుమెంట్

హైదరాబాదులోని ప్రగతి నగర్‌లోని పంచవటి అపార్టుమెంట్ దృశ్యం. ఈ అపార్టుమెంటులో నివసించే మహేన్ సాయిరాజ్ గల్లంతయ్యారు.

విజ్ఞాన జ్యోతి

విజ్ఞాన జ్యోతి

హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల వద్ద విషాదం అలుముకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం సమాచారం కోసం కళాశాలకు వచ్చారు.

బంధువులు

బంధువులు

హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల వద్ద విషాదం అలుముకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం సమాచారం కోసం కళాశాలకు వచ్చారు. కన్నీరుమున్నీరవుతున్న బంధువులు.

కళాశాల

కళాశాల

విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్ దృశ్యం. ఈ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు.

English summary

 Photos: HP tragedy: Survivors and relatives in shock
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X