వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో వెంకయ్య నాయుడు జన్ ధన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం హైదరాబాదులో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేయటమే జన్ ధన్ యోజన పథకం లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా తెరవాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.

వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం నాడు రాజధాని హైదరాబాదులో ప్రారంభించారు.

దేశంలో 35 శాతం మంది ప్రజలు మాత్రమే బ్యాంక్ సర్వీసులను వాడుకుంటున్నారని, ప్రజలకు రుణ సదుపాయం, ఇన్సూరెన్స్ అందించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన చెప్పారు.

 వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

ప్రమాదంలో కుటుంబ సభ్యుల్లో ఎవరు చనిపోయినా లక్ష రూపాయల బీమా సొమ్ము వస్తుందన్నారు. ఈ పథకంతో ఆర్థిక ప్రగతిలో వేగం పుంజుకుంటుందని వెంకయ్య చెప్పారు.

English summary
Photos of Jan Dhan Yojana by Union Minister Venkaiah Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X