హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈనాడు-ఉషాలక్ష్మి: పింక్ బెలూన్‌తో కవిత (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అవగానతో మెలిగితే దేశంలో లక్షలాది మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ నుండి బయటపడే వీలు కలుగుతుందని నిజమాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

ఈనాడు-ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కోసం హైదరాబాదులో పింక్ రిబ్బన్ వాక్ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ నుండి చెక్ పోస్టు మీదుగా కేబీఆర్ పార్క్ వరకు రెండు కిలోమీటర్ల మేర అవగాహన నడకను కవిత ప్రారంభించారు.

రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కోసం ఐదేళ్లుగా పింక్ రిబ్బన్ నడక కార్యక్రమాన్ని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ తరఫున క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రఘురాం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రానా కూడా పాల్గొన్నారు.

పింక్ రిబ్బన్

పింక్ రిబ్బన్

అవగానతో మెలిగితే దేశంలో లక్షలాది మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ నుండి బయటపడే వీలు కలుగుతుందని నిజమాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

పింక్ రిబ్బన్

పింక్ రిబ్బన్

ఈనాడు-ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కోసం హైదరాబాదులో పింక్ రిబ్బన్ వాక్ నిర్వహించారు.

పింక్ రిబ్బన్

పింక్ రిబ్బన్

జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ నుండి చెక్ పోస్టు మీదుగా కేబీఆర్ పార్క్ వరకు రెండు కిలోమీటర్ల మేర అవగాహన నడకను కవిత ప్రారంభించారు.

English summary

 Photos of Kavitha flag off Ping Ribbon walk organised by KIMS at KBR park
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X