వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్ల్ వాలు చూపులు కాదు: అందం అదుర్స్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కింగ్ ఫిషర్ అళ్ట్రా హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ మూడో రోజు ప్రదర్శనలో మీబజ్ షోతో డిజైనర్లు అనితా రెడ్డి, సులక్షన మోంగా, అభిషేక్ దత్త రూపొందించిన ఆకర్షణీయమైన డిజైన్లు ప్రదర్శించబడ్డాయి.

ఇందులోని హైదరాబాదుకు చెందిన డిజైనర్ అనితా రెడ్డి, ప్రదర్శనలో షోస్టాపర్‌గా వ్యవహరించిన అనీష చౌదరి షోలో ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తూ అనితా రెడ్డి రూపొందించిన అందమైన డిజైన్లను ర్యాంపు పైన ప్రదర్శించారు.

ఇందులో మీబజ్ వారి ప్రదర్శనలో, మహిళల కొరకు ఇండో వెస్టర్న్ గౌన్స్, ఎంబ్రాయిడరీ సూట్స్, శారీస్, గాగ్రాలతో రూపొందించిన గుజారిష్ కలెక్షన్లు ప్రదర్శించబడ్డాయి. మగవారి దుస్తులలో సూట్స్, జాకెట్స్, షేర్వానీలు ఉన్నాయి.

కింగ్ ఫిషర్ 1

కింగ్ ఫిషర్ 1

కింగ్ ఫిషర్ అళ్ట్రా హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ మూడో రోజు ప్రదర్శనలో మీబజ్ షోతో డిజైనర్లు అనితా రెడ్డి, సులక్షన మోంగా, అభిషేక్ దత్త రూపొందించిన ఆకర్షణీయమైన డిజైన్లు ప్రదర్శించబడ్డాయి.

కింగ్ ఫిషర్ 2

కింగ్ ఫిషర్ 2

ఇందులోని హైదరాబాదుకు చెందిన డిజైనర్ అనితా రెడ్డి, ప్రదర్శనలో షోస్టాపర్‌గా వ్యవహరించిన అనీష చౌదరి షోలో ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తూ అనితా రెడ్డి రూపొందించిన అందమైన డిజైన్లను ర్యాంపు పైన ప్రదర్శించారు.

కింగ్ ఫిషర్ 3

కింగ్ ఫిషర్ 3

ఇందులో మీబజ్ వారి ప్రదర్శనలో, మహిళల కొరకు ఇండో వెస్టర్న్ గౌన్స్, ఎంబ్రాయిడరీ సూట్స్, శారీస్, గాగ్రాలతో రూపొందించిన గుజారిష్ కలెక్షన్లు ప్రదర్శించబడ్డాయి. మగవారి దుస్తులలో సూట్స్, జాకెట్స్, షేర్వానీలు ఉన్నాయి.

కింగ్ ఫిషర్ 4

కింగ్ ఫిషర్ 4

ఈ ప్రదర్శనలో మోడల్ నుండి నటీమణులుగు ఎదిగిన అనీల్ సింగ్, మోనికా సింగి, మీబజ్ షోలో షోస్టాపర్‌గా వ్యవహరించిన వేడుకకు మరింత అందాన్ని జోడించారు.

కింగ్ ఫిషర్ 5

కింగ్ ఫిషర్ 5

ఈ వేడుకలోని మూడవ ప్రదర్శనలో డిజైనర్ సులక్షన మోంగా, సోల్తి క్రియేషన్స్‌తో వస్త్రాలను ప్రదర్శించారు. ఈ కలెక్షన్, ప్రేమ, సంతోషం, సంపదలతో కలగలిసిన రెండు మనసుల బంధాన్ని ప్రతిధ్వనింప చేశాయి.

కింగ్ ఫిషర్ 6

కింగ్ ఫిషర్ 6

ఇందులోని వస్త్రాలు క్విర్కీ డీప్ రెడ్, కారమల్, నావీ బ్లూ, గోల్డ్ రంగులతో రూపొందించబడ్డాయి. ఈ ప్రదర్శనలో షోస్టాపర్స్‌గా వ్యవహరించిన ఊర్వశి రౌతెలా ర్యాంపుపై సరికొత్త శైలిలో వస్త్రాలను ప్రదర్శించి చూపారు.

కింగ్ ఫిషర్ 7

కింగ్ ఫిషర్ 7

తదుపరి ప్రదర్శనలో కోల్‌కతాకి చెందిన డిజైనర్ అభిషేక్ దత్త రూపొందించిన ఆల్కేమి కలక్షన్స్, డిజైనర్ యొక్క అతీతమైన శైలిలోని పురాతన ఎంబ్రాయిడరీని ఆధునిక డిజైన్లతో మిళితం చేస్తూ ప్రదర్శింపబడింది.

కింగ్ ఫిషర్ 8

కింగ్ ఫిషర్ 8

ఈ కలెక్షన్లోని వస్త్రాలు లెదర్ మరియు 3డి డిజైన్లతో ఫ్యాషన్ ప్రియులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈ కలెక్షన్, వోవెన్ చంఢేరీస్, కాటన్ ట్విల్స్, జియోర్ జెట్టీస్, లెనిన్ వస్త్రాలపై బ్రైట్ బ్లూ, వార్మ్ ఆరెంజ్, ఫ్రేష్ యెల్లో, వైట్ రంగులతో రూపొందించబడ్డాయి. ప్రదర్శనలో అభిషేక్ దత్త కలెక్షన్స్ వస్త్రాలను షోస్టాపర్స్ రీతూ వర్మ, శ్రీ విష్ణులు ప్రదర్శించారు.

కింగ్ ఫిషర్ 9

కింగ్ ఫిషర్ 9

కింగ్ ఫిషర్ అళ్ట్రా హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ మూడో రోజు ప్రదర్శనలో మీబజ్ షోతో డిజైనర్లు అనితా రెడ్డి, సులక్షన మోంగా, అభిషేక్ దత్త రూపొందించిన ఆకర్షణీయమైన డిజైన్లు ప్రదర్శించబడ్డాయి.

కింగ్ ఫిషర్ 10

కింగ్ ఫిషర్ 10

ఇందులోని హైదరాబాదుకు చెందిన డిజైనర్ అనితా రెడ్డి, ప్రదర్శనలో షోస్టాపర్‌గా వ్యవహరించిన అనీష చౌదరి షోలో ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తూ అనితా రెడ్డి రూపొందించిన అందమైన డిజైన్లను ర్యాంపు పైన ప్రదర్శించారు.

కింగ్ ఫిషర్ 11

కింగ్ ఫిషర్ 11

ఇందులో మీబజ్ వారి ప్రదర్శనలో, మహిళల కొరకు ఇండో వెస్టర్న్ గౌన్స్, ఎంబ్రాయిడరీ సూట్స్, శారీస్, గాగ్రాలతో రూపొందించిన గుజారిష్ కలెక్షన్లు ప్రదర్శించబడ్డాయి. మగవారి దుస్తులలో సూట్స్, జాకెట్స్, షేర్వానీలు ఉన్నాయి.

కింగ్ ఫిషర్ 12

కింగ్ ఫిషర్ 12

ఈ ప్రదర్శనలో మోడల్ నుండి నటీమణులుగు ఎదిగిన అనీల్ సింగ్, మోనికా సింగి, మీబజ్ షోలో షోస్టాపర్‌గా వ్యవహరించిన వేడుకకు మరింత అందాన్ని జోడించారు.

కింగ్ ఫిషర్ 13

కింగ్ ఫిషర్ 13

ఈ వేడుకలోని మూడవ ప్రదర్శనలో డిజైనర్ సులక్షన మోంగా, సోల్తి క్రియేషన్స్‌తో వస్త్రాలను ప్రదర్శించారు. ఈ కలెక్షన్, ప్రేమ, సంతోషం, సంపదలతో కలగలిసిన రెండు మనసుల బంధాన్ని ప్రతిధ్వనింప చేశాయి.

కింగ్ ఫిషర్ 14

కింగ్ ఫిషర్ 14

ఇందులోని వస్త్రాలు క్విర్కీ డీప్ రెడ్, కారమల్, నావీ బ్లూ, గోల్డ్ రంగులతో రూపొందించబడ్డాయి. ఈ ప్రదర్శనలో షోస్టాపర్స్‌గా వ్యవహరించిన ఊర్వశి రౌతెలా ర్యాంపుపై సరికొత్త శైలిలో వస్త్రాలను ప్రదర్శించి చూపారు.

కింగ్ ఫిషర్ 15

కింగ్ ఫిషర్ 15

తదుపరి ప్రదర్శనలో కోల్‌కతాకి చెందిన డిజైనర్ అభిషేక్ దత్త రూపొందించిన ఆల్కేమి కలక్షన్స్, డిజైనర్ యొక్క అతీతమైన శైలిలోని పురాతన ఎంబ్రాయిడరీని ఆధునిక డిజైన్లతో మిళితం చేస్తూ ప్రదర్శింపబడింది.

కింగ్ ఫిషర్ 16

కింగ్ ఫిషర్ 16

ఈ కలెక్షన్లోని వస్త్రాలు లెదర్ మరియు 3డి డిజైన్లతో ఫ్యాషన్ ప్రియులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈ కలెక్షన్, వోవెన్ చంఢేరీస్, కాటన్ ట్విల్స్, జియోర్ జెట్టీస్, లెనిన్ వస్త్రాలపై బ్రైట్ బ్లూ, వార్మ్ ఆరెంజ్, ఫ్రేష్ యెల్లో, వైట్ రంగులతో రూపొందించబడ్డాయి. ప్రదర్శనలో అభిషేక్ దత్త కలెక్షన్స్ వస్త్రాలను షోస్టాపర్స్ రీతూ వర్మ, శ్రీ విష్ణులు ప్రదర్శించారు.

కింగ్ ఫిషర్ 17

కింగ్ ఫిషర్ 17

కింగ్ ఫిషర్ అళ్ట్రా హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ మూడో రోజు ప్రదర్శనలో మీబజ్ షోతో డిజైనర్లు అనితా రెడ్డి, సులక్షన మోంగా, అభిషేక్ దత్త రూపొందించిన ఆకర్షణీయమైన డిజైన్లు ప్రదర్శించబడ్డాయి.

కింగ్ ఫిషర్ 18

కింగ్ ఫిషర్ 18

ఇందులోని హైదరాబాదుకు చెందిన డిజైనర్ అనితా రెడ్డి, ప్రదర్శనలో షోస్టాపర్‌గా వ్యవహరించిన అనీష చౌదరి షోలో ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తూ అనితా రెడ్డి రూపొందించిన అందమైన డిజైన్లను ర్యాంపు పైన ప్రదర్శించారు.

కింగ్ ఫిషర్ 19

కింగ్ ఫిషర్ 19

ఇందులో మీబజ్ వారి ప్రదర్శనలో, మహిళల కొరకు ఇండో వెస్టర్న్ గౌన్స్, ఎంబ్రాయిడరీ సూట్స్, శారీస్, గాగ్రాలతో రూపొందించిన గుజారిష్ కలెక్షన్లు ప్రదర్శించబడ్డాయి. మగవారి దుస్తులలో సూట్స్, జాకెట్స్, షేర్వానీలు ఉన్నాయి.

English summary
Photos of Kingfisher Hyderabad International Fashion Week, Hyderabad, Andhra Pradesh Photos on third day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X