వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సహా.. మండలిని తోడ్కొని వచ్చారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా.. పలుమార్లు అధికార టిడిపి సభ్యులు అడ్డుకున్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు తదితరులు స్పందించారు. ఓ సమయంలో సిఎం చంద్రబాబు కూడా ధీటుగా స్పందించారు. జగన్ కూడా అదే స్థాయిలో స్పందించారు.

విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో తాను పోరాడుతుంటే.. కాంగ్రెస్ ఎంపీలు మార్షల్స్‌లా మారి తనపై దాడి చేశారని టిడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో సభలోనే ఉన్న జగన్ చూస్తున్నాడే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ఇలాంటి వ్యక్తికి రాష్ట్ర విభజన గురించి మాట్లాడే నైతికత లేదన్నారు.

మండలి

మండలి

ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం సిఎం నారా చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతున్న మండలి బుద్దప్రసాద్.

మండలి

మండలి

ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం సిఎం నారా చంద్రబాబు నాయుడుతో మండలి బుద్ద ప్రసాద్.

మండలి

మండలి

ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో చేతులు కలుపుతున్న మండలి బుద్దప్రసాద్.

మండలి

మండలి

ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా మండలి బుద్దప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను సభాపతి స్థానం వద్దకు తీసుకు వెళ్తున్న దృశ్యం.

మండలి

మండలి

ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్న మండలి బుద్దప్రసాద్.

మండలి

మండలి

ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్న మండలి బుద్దప్రసాద్.

మండలి

మండలి

ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్న మండలి బుద్దప్రసాద్.

మండలి

మండలి

ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా మండలి బుద్దప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి స్థానంలో కూర్చోవాల్సిందిగా సూచిస్తున్న యనమల.

మండలి

మండలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా సీనియర్ నాయకుడు మండలి బుద్దప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అధికార, ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు.

మండలి

మండలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా సీనియర్ నాయకుడు మండలి బుద్దప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి స్థానంలో కూర్చుండబెడుతున్న కోడెల.

మండలి

మండలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా సీనియర్ నాయకుడు మండలి బుద్దప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి స్థానంలో కూర్చున్న మండలి.

English summary

 Senior legislator Mandali Buddha Prasad has been unanimously elected as the Deputy Speaker of the Andhra Pradesh Legislative Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X