హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గర్ల్స్‌అందాలు: చూస్తానని అమల ఎదుట నాగ్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమల ఫ్యాషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సోమవారం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో వారు ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు.

టేబుల్ మీద క్యాలెండర్ ఉంటే తాను అందులో తేదీని చూడనని, క్యాలెండర్‌లో ఉన్న ఫోటోలనే చూస్తానని అన్నారు. భారతీయులు ఎంత అందంగా ఉంటారో ఈ క్యాలెండర్‌లో ప్రతిబింబించారన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి బిందు మాధవి మాట్లాడుతూ.. క్యాలెండర్‌ను రూపొందించడానికి వికారాబాదులో ఫోటో షూట్ నిర్వహించినట్లు తెలిపారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 1

ఫ్యాషన్ క్యాలెండర్ 1

ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమల ఫ్యాషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సోమవారం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో వారు ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 2

ఫ్యాషన్ క్యాలెండర్ 2

టేబుల్ మీద క్యాలెండర్ ఉంటే తాను అందులో తేదీని చూడనని, క్యాలెండర్‌లో ఉన్న ఫోటోలనే చూస్తానని అన్నారు. భారతీయులు ఎంత అందంగా ఉంటారో ఈ క్యాలెండర్‌లో ప్రతిబింబించారన్నారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 3

ఫ్యాషన్ క్యాలెండర్ 3

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి బిందు మాధవి మాట్లాడుతూ.. క్యాలెండర్‌ను రూపొందించడానికి వికారాబాదులో ఫోటో షూట్ నిర్వహించినట్లు తెలిపారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 4

ఫ్యాషన్ క్యాలెండర్ 4

కళాత్మకంగా క్యాలెండర్‌ను రూపొందించిన మధువర్మను నటుడు యువసామ్రాంట్ అక్కినేని నాగార్జున ఈ సందర్భంగా అభినందించారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 5

ఫ్యాషన్ క్యాలెండర్ 5

ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు ఆదిత్య, యజిత్ అంబాటి, ఇర్ఫాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మోంక్ ఫ్యాషన్ షోలో మోడల్స్ వయ్యారాలు వలకపోశారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 6

ఫ్యాషన్ క్యాలెండర్ 6

ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమల ఫ్యాషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సోమవారం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో వారు ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 7

ఫ్యాషన్ క్యాలెండర్ 7

టేబుల్ మీద క్యాలెండర్ ఉంటే తాను అందులో తేదీని చూడనని, క్యాలెండర్‌లో ఉన్న ఫోటోలనే చూస్తానని అన్నారు. భారతీయులు ఎంత అందంగా ఉంటారో ఈ క్యాలెండర్‌లో ప్రతిబింబించారన్నారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 8

ఫ్యాషన్ క్యాలెండర్ 8

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి బిందు మాధవి మాట్లాడుతూ.. క్యాలెండర్‌ను రూపొందించడానికి వికారాబాదులో ఫోటో షూట్ నిర్వహించినట్లు తెలిపారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 9

ఫ్యాషన్ క్యాలెండర్ 9

కళాత్మకంగా క్యాలెండర్‌ను రూపొందించిన మధువర్మను నటుడు యువసామ్రాంట్ అక్కినేని నాగార్జున ఈ సందర్భంగా అభినందించారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 10

ఫ్యాషన్ క్యాలెండర్ 10

ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు ఆదిత్య, యజిత్ అంబాటి, ఇర్ఫాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మోంక్ ఫ్యాషన్ షోలో మోడల్స్ వయ్యారాలు వలకపోశారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 11

ఫ్యాషన్ క్యాలెండర్ 11

హీరో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమల ఫ్యాషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సోమవారం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో వారు ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 12

ఫ్యాషన్ క్యాలెండర్ 12

టేబుల్ మీద క్యాలెండర్ ఉంటే తాను అందులో తేదీని చూడనని, క్యాలెండర్‌లో ఉన్న ఫోటోలనే చూస్తానని అన్నారు. భారతీయులు ఎంత అందంగా ఉంటారో ఈ క్యాలెండర్‌లో ప్రతిబింబించారన్నారు.

ఫ్యాషన్ క్యాలెండర్ 13

ఫ్యాషన్ క్యాలెండర్ 13

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి బిందు మాధవి మాట్లాడుతూ.. క్యాలెండర్‌ను రూపొందించడానికి వికారాబాదులో ఫోటో షూట్ నిర్వహించినట్లు తెలిపారు.

English summary
fashion calendar, nagarjuna, amala, hyderabad, ఫ్యాషన్ క్యాలెండర్, నాగార్జున, అమల, హైదరాబాద్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X