హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూనియర్‌ను కొట్టి చంపిన సీనియర్!: ప్రగతి మహావిద్యాలయ వద్ద టెన్షన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రగతి మహావిద్యాలయ విద్యార్థి హర్షవర్ధన్ పైన దాడి చేసి పరారీలో ఉన్న నిందితుడు సతీష్‌ను సుల్తాన్ బజార్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రాంకోఠికి చెందిన కేఎస్ నర్సింగ్ రావు కుమారుడు హర్షవర్ధన్‌(22) ప్రగతి కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న సతీష్‌ శనివారం ఈవ్‌టీజింగ్‌ విషయమై దాడికి పాల్పడడంతో హర్ష మృతి చెందాడు.

మూడు రోజులుగా పరారీలో ఉన్న నిందితున్ని సల్తాన్ బజార్‌ పోలీసులు కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద అదుపులో తీసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

సీనియర్‌ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్‌ చిత్రపటాన్ని ప్రగతి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసి నివాళులర్పించి శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు విద్యార్థులు కళాశాలకు చేరుకున్నారు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

కొంతమంది విద్యార్థులు కళాశాల లోనికి తోసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

సుల్తాన్ బజార్‌ ఏసీపీ గిరిధర్ రావు అక్కడకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

విద్యార్థులు వినకపోడంతో పోలీసులు లాఠీలతో తరిమి వారిని వెళ్లగొట్టారు. ప్రగతి కళాశాలకు విద్యాపరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, హర్షవర్ధన్‌ మృతి తమకు ఎంతో బాధ కలిగించిందని ప్రగతి కళాశాల ప్రిన్సిపాల్‌ టీవీ రావు తెలిపారు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

సీనియర్‌ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్‌ చిత్రపటాన్ని ప్రగతి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసి నివాళులర్పించి శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు విద్యార్థులు కళాశాలకు చేరుకున్నారు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

కొంతమంది విద్యార్థులు కళాశాల లోనికి తోసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు.

 ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

సుల్తాన్ బజార్‌ ఏసీపీ గిరిధర్ రావు అక్కడకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

ప్రగతి మహావిద్యాలయ

ప్రగతి మహావిద్యాలయ

విద్యార్థులు వినకపోడంతో పోలీసులు లాఠీలతో తరిమి వారిని వెళ్లగొట్టారు. ప్రగతి కళాశాలకు విద్యాపరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, హర్షవర్ధన్‌ మృతి తమకు ఎంతో బాధ కలిగించిందని ప్రగతి కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు.

English summary
Photos of PRAGATI COLLEGE STUDENTS TRYING TO A PEACE RALLY BUT POLICE NOT PERMETED.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X