వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ జోరు, జగన్‌కు కూడా షాక్: కారెక్కారు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి జలకం వెంగళ రావు తనయుడు జలగం వెంకట్రావు సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో తెరాసలో చేరారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జలగం గులాబీ కండువా కప్పుకున్నారు.

ఆయనకు ఖమ్మం లోకసభ, కొత్తగూడెం శాసన సభ స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించే అవకాశం ఉంది. జలకం వెంకట్రావుతో పాటు కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పుట్ట మధు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.

ఆయన రాబోయే ఎన్నికల్లో మంథని శాసన సభ నుండి పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా జలగం వెంకట్రావు మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో తెరాసను బలోపేతం చేస్తానని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిపిస్తామన్నారు.

తెరాస

తెరాస

మాజీ ముఖ్యమంత్రి జలకం వెంగళ రావు తనయుడు జలగం వెంకట్రావు సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో తెరాసలో చేరారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జలగం గులాబీ కండువా కప్పుకున్నారు.

తెరాస

తెరాస

ఆయనకు ఖమ్మం లోకసభ, కొత్తగూడెం శాసన సభ స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించే అవకాశం ఉంది. జలకం వెంకట్రావుతో పాటు కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పుట్ట మధు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.

 తెరాస

తెరాస

ఆయన రాబోయే ఎన్నికల్లో మంథని శాసన సభ నుండి పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా జలగం వెంకట్రావు మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో తెరాసను బలోపేతం చేస్తానని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిపిస్తామన్నారు.

తెరాస

తెరాస

ఖమ్మం జిల్లాలో పార్టీ అత్యంత బలంగా ఉందని జలగం వెంకట్రావు చెప్పారు. పుట్ట మధు మాట్లాడుతూ... కెసిఆర్‌తోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయిందని, పునర్ నిర్మాణం ఆయనతోనే సాధ్యమన్నారు.

తెరాస

తెరాస

తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసేది లేదని కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి.

English summary

 Khammam district leader Jalagam Venkat Rao and Karimnagar district leader Putta Madhu joined in TRS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X