వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-పాక్ శాంతి: పాతబస్తీలో మోడీ, షరీఫ్, మలాలా, సత్యార్థి చిత్రాలతో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత దేశానికి చెందిన కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్ దేశానికి చెందిన బాలిక మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం నోబెల్ శాంతి పురస్కారం సంయుక్తంగా స్వీకరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైదరాబాదులోని పాతబస్తీలో గల ఓ దుకాణంలో ఆ దుకాణ యజమాని సత్యార్థి, మలాలాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల ఫోటోల చిత్రాలను ఉంచారు.

భారత దేశం, పాకిస్తాన్‌లు శాంతియుతంగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ.. హింద్ - పాక్ అమన్ అంటూ కూడా రాసి పెట్టారు.

 ఆ నలుగురు

ఆ నలుగురు

హైదరాబాదులోని ఓ దుకాణంలో ఆ దుకాణ యజమాని సత్యార్థి, మలాలాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల ఫోటోల చిత్రాలను ఉంచారు.

 ఆ నలుగురు

ఆ నలుగురు

భారత దేశానికి చెందిన కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్ దేశానికి చెందిన బాలిక మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం నోబెల్ శాంతి పురస్కారం సంయుక్తంగా స్వీకరించిన విషయం తెలిసిందే.

 ఆ నలుగురు

ఆ నలుగురు

ఈ నేపథ్యంలో హైదరాబాదులోని పాతబస్తీలో గల ఓ దుకాణంలో ఆ దుకాణ యజమాని సత్యార్థి, మలాలాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల ఫోటోల చిత్రాలను ఉంచారు.

 ఆ నలుగురు

ఆ నలుగురు

భారత దేశం, పాకిస్తాన్‌లు శాంతియుతంగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ.. హింద్ - పాక్ అమన్ అంటూ కూడా రాసి పెట్టారు. కాగా, నోబెల్ బహుమతి తీసుకునే సమయంలో సత్యార్థి భగవద్గీత శ్లోకంతో ప్రారంభించగా, మలాలా ఇస్లాంకు తప్పుడు అర్థం తీసుకు వస్తున్నారని ఉగ్రవాదులను విమర్శించారు.

English summary
A Shopkeeper dressed up mannequins as PM of Pakistan and PM of India and Noblelest Malala and Yousafzai as a part of the Peace Campaign among two Countries in old city of Hyderabad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X