వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్లు కంపౌండ్ ఓపెన్‌చేసిన మంత్రి, వద్దని స్త్రీలు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే కల్లుని, కల్తీ సారా అని ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి టి పద్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని బోయిగూడ, తుకారాం గేటు వద్ద కల్లు కాంపౌండ్‌ను విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

కల్లు దుకాణాలను ప్రారంభించడంతో 50 నుంచి 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని కల్లు దుకాణాలలో కల్తీ చేసి అమ్మే వారిపై కఠిన చర్యలు చేపడతానని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ రావు, గౌడ కులస్థుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్న మంత్రిని అభినందించారు. తుకారాంగేట్‌ మాంగాడియాబస్తీ సమీపంలో కల్లు కాంపౌండ్‌ను కూడా దసరా రోజున ఎక్సైజ్‌శాఖ మంత్రి టి పద్మారావు ప్రారంభించారు. మరోవైపు, మహిళలు కల్లు కంపౌండ్లు ఏర్పాటు చేయవద్దంటూ బ్యానర్లు కట్టి నిరసన తెలిపారు.

కల్లు కంపౌండ్

కల్లు కంపౌండ్

ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే కల్లుని, కల్తీ సారా అని ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి టి పద్మారావు ఆవేదన వ్యక్తం చేశారు.

 కల్లు కంపౌండ్

కల్లు కంపౌండ్

సికింద్రాబాద్‌లోని బోయిగూడ, తుకారాం గేటు వద్ద కల్లు కాంపౌండ్‌ను విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

 కల్లు కంపౌండ్

కల్లు కంపౌండ్

కల్లు దుకాణాలను ప్రారంభించడంతో 50 నుంచి 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని కల్లు దుకాణాలలో కల్తీ చేసి అమ్మే వారిపై కఠిన చర్యలు చేపడతానని హెచ్చరించారు.

 కల్లు కంపౌండ్

కల్లు కంపౌండ్

తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ రావు, గౌడ కులస్థుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్న మంత్రిని అభినందించారు.

 కల్లు కంపౌండ్

కల్లు కంపౌండ్

తుకారాంగేట్‌ మాంగాడియాబస్తీ సమీపంలో కల్లు కాంపౌండ్‌ను కూడా దసరా రోజున ఎక్సైజ్‌శాఖ మంత్రి టి పద్మారావు ప్రారంభించారు. మరోవైపు, మహిళలు కల్లు కంపౌండ్లు ఏర్పాటు చేయవద్దంటూ బ్యానర్లు కట్టి నిరసన తెలిపారు.

English summary
Photos of Taddy compound opened at Tukaram Gate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X