వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో, హీరోయిన్లచే వోల్కనో కొత్త మొబైల్, ఫీచర్స్... (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వోల్కనో కొత్త మొబైల్ ఫోన్ శుక్రవారం లాంచ్ అయింది. దీనిని హీరోయిన్ గజాల్ సౌమ్య, ది ఎండ్ హీరో యువచంద్ర, సాహెబా సుబ్రహ్మణ్యం దర్శకురాలు శశికిరణ్ నారాయణ, ది ఎండ్ డైరెక్టర్ రాహుల్ సంకీర్థన్ తదితరులు విడుదల చేశారు.

ఇందులో కంపెనీ డైరెక్టర్‌లు మణికంఠ, ప్రతాప్ రెడ్డి, ఎస్ ఆదిశేషు, పీ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ లాంచ్ సికింద్రాబాదు సరోజినీ దేవి రోడ్డులోని క్లాక్ టవర్ ఎదురుగా ఉన్న టైమ్స్ స్కేర్‌లో విడుదల చేశారు.

లాంచ్ అయిన వోల్కనో మొబైల్ మోడల్ ఎంటీకే 6592. ప్రత్యేకతలు.. 16జీబీ రామ్(ఇంటర్నల్ మెమోరీ), 1.7ghz అక్టాకోర్ ప్రాసెసర్, మెమోరీ కార్డ్, ఓటీజీ సపోర్ట్, 13 ఎంపీ బ్యాక్, 2ఎంపీ ఫ్రంట్ కెమెరా, హెచ్డీ వీడియో, ఐపీఎస్ డిస్ప్లే ఓఎస్‌జీ సెన్సిటివ్ టచ్, 5.5 స్క్రీన్, 3200 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్.

వోల్కనో

వోల్కనో

వోల్కనో కొత్త మొబైల్ ఫోన్ శుక్రవారం లాంచ్ అయింది. దీనిని హీరోయిన్ గజాల్ సౌమ్య, ది ఎండ్ హీరో యువచంద్ర, సాహెబా సుబ్రహ్మణ్యం దర్శకురాలు శశికిరణ్ నారాయణ, ది ఎండ్ డైరెక్టర్ రాహుల్ సంకీర్థన్ తదితరులు విడుదల చేశారు.

వోల్కనో

వోల్కనో

ఇందులో కంపెనీ డైరెక్టర్‌లు మణికంఠ, ప్రతాప్ రెడ్డి, ఎస్ ఆదిశేషు, పీ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ లాంచ్ సికింద్రాబాదు సరోజినీ దేవి రోడ్డులోని క్లాక్ టవర్ ఎదురుగా ఉన్న టైమ్స్ స్కేర్‌లో విడుదల చేశారు.

వోల్కనో

వోల్కనో

వోల్కనో కొత్త మొబైల్ ఫోన్ శుక్రవారం లాంచ్ అయింది. దీనిని హీరోయిన్ గజాల్ సౌమ్య, ది ఎండ్ హీరో యువచంద్ర, సాహెబా సుబ్రహ్మణ్యం దర్శకురాలు శశికిరణ్ నారాయణ, ది ఎండ్ డైరెక్టర్ రాహుల్ సంకీర్థన్ తదితరులు విడుదల చేశారు.

వోల్కనో

వోల్కనో

ఇందులో కంపెనీ డైరెక్టర్‌లు మణికంఠ, ప్రతాప్ రెడ్డి, ఎస్ ఆదిశేషు, పీ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ లాంచ్ సికింద్రాబాదు సరోజినీ దేవి రోడ్డులోని క్లాక్ టవర్ ఎదురుగా ఉన్న టైమ్స్ స్కేర్‌లో విడుదల చేశారు.

English summary
Photos of Volcano Mobiles New Mobile Phone Launching.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X