వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటి డిమాండ్ చేసిన జగన్, అన్నలా ఓదార్పు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో గ్యాస్ విస్ఫోటన ఘటనలో మృత్యువాత పడిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం అందజేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

శనివారం గ్యాస్ పైప్‌లైన్ పేలిన ప్రాంతాన్ని ఆయన సందర్శించి, పరిస్థితులను స్థానికుల నుండి అడిగి తెలుసుకున్నారు. కోట్లాది రూపాయలు విలువైన సహజ సంపదను ఈ ప్రాంతం నుండి తరలించుకుపోయి ఈ ప్రాంత వాసులకు కష్టాలు, నష్టాలను మిగులుస్తున్నారని ధ్వజమెత్తారు.

కంటి తుడుపుగా ఓఎన్జీసీ రాష్ట్ర ప్రభుత్వానికి రాయిల్టీ టాక్స్‌ను చెల్లిస్తూ ఇక్కడి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. ఇక్కడ లభిస్తున్న సహజ వాయువుల్లో వాటాను ఈ ప్రాంతాభివృద్ధికి కేటాయించాలని జగన్ డిమాండు చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలలో ఇంటికో ఉద్యోగాన్ని ఇవ్వాలని, గాయాలపడిన వారికి నెలకు రూ.20వేలు పెన్షన్ అందజేయాలని, శిథిలావస్థకు చేరిన పైపుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నగరం గ్యాస్ విస్పోటన ఘటనలో పర్యటించారు.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నగరం గ్యాస్ విస్పోటన ఘటనలో పర్యటించారు. బాధితులను పరామర్శిస్తున్న జగన్.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నగరం గ్యాస్ విస్పోటన ఘటనలో పర్యటించారు. బాధితుల కుటుంబాలను పరామర్శిస్తున్న జగన్.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నగరం గ్యాస్ విస్పోటన ఘటనలో పర్యటించారు. బాధిత కుటుంబాలను ఓదార్చుతున్న జగన్.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నగరం గ్యాస్ విస్పోటన ఘటనలో పర్యటించారు. బాధిత కుటుంబాలను ఓదార్చుతున్న జగన్.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నగరం గ్యాస్ విస్పోటన ఘటనలో పర్యటించారు. బ్లాస్ట్ వల్ల పడిన గుంతను చూపిస్తూ...

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నగరం గ్యాస్ విస్పోటన ఘటనలో పర్యటించారు. విలేకరులతో జగన్.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నగరం గ్యాస్ విస్పోటన ఘటనలో పర్యటించారు. బాధితులను పరామర్శిస్తున్న జగన్.

సంఘటన స్థలంలో...

సంఘటన స్థలంలో...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నగరం గ్యాస్ విస్పోటన ఘటనలో పర్యటించారు. ప్రమాదం సంఘటన స్థలంలో మాడిమసైన చెట్లు.

మాడి మసయ్యాయి

మాడి మసయ్యాయి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నగరం గ్యాస్ విస్పోటన ఘటనలో పర్యటించారు. ప్రమాదం సంఘటన స్థలంలో మాడిమసైన చెట్లు.

మాడి మసయ్యాయి.

మాడి మసయ్యాయి.

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో రెండు రోజుల క్రితం గ్యాస్ పైప్ లైన్ పేలి భారీ పేలుడు సంభవించడంతో పలువురు మృతి చెందారు.

బ్లాస్ట్ ప్రాంతం

బ్లాస్ట్ ప్రాంతం

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో రెండు రోజుల క్రితం గ్యాస్ పైప్ లైన్ పేలి భారీ పేలుడు సంభవించడంతో పలువురు మృతి చెందారు. మాడి మసైన చెట్లు.

బ్లాస్ట్

బ్లాస్ట్

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో రెండు రోజుల క్రితం గ్యాస్ పైప్ లైన్ పేలి భారీ పేలుడు సంభవించడంతో పలువురు మృతి చెందారు. మాడి మసైన దృశ్యం.

ఆవేదన

ఆవేదన

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో రెండు రోజుల క్రితం గ్యాస్ పైప్ లైన్ పేలి భారీ పేలుడు సంభవించడంతో పలువురు మృతి చెందారు. సంఘటన ప్రాంతంలో...

బ్లాస్ట్

బ్లాస్ట్

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో రెండు రోజుల క్రితం గ్యాస్ పైప్ లైన్ పేలి భారీ పేలుడు సంభవించడంతో పలువురు మృతి చెందారు. క్షతగాత్రులను పరామర్శిస్తూ...

క్షతగాత్రులు

క్షతగాత్రులు

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో రెండు రోజుల క్రితం గ్యాస్ పైప్ లైన్ పేలి భారీ పేలుడు సంభవించడంతో పలువురు మృతి చెందారు. క్షతగాత్రులను పరామర్శిస్తూ...

రివ్యూ

రివ్యూ

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో రెండు రోజుల క్రితం గ్యాస్ పైప్ లైన్ పేలి భారీ పేలుడు సంభవించడంతో పలువురు మృతి చెందారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం సమీక్ష.

పరామర్శ

పరామర్శ

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో రెండు రోజుల క్రితం గ్యాస్ పైప్ లైన్ పేలి భారీ పేలుడు సంభవించడంతో పలువురు మృతి చెందారు. సంఘటన స్థలంలో...

పరామర్శ

పరామర్శ

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో రెండు రోజుల క్రితం గ్యాస్ పైప్ లైన్ పేలి భారీ పేలుడు సంభవించడంతో పలువురు మృతి చెందారు. బాధితులను పరామర్శిస్తూ...

English summary
Photos of YSR Congress Party chief YS Jaganmohan Reddy's Nagaram visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X