హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రెస్ట్ క్యాన్సర్: గులాబి డ్రస్సులో పూనం కౌర్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణాంతక బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల యువతకు అవగాహానను కల్పించడంతోపాటు బ్రెస్ట్ క్యాన్సర్‌ను కనుగొన్న తొలిదశలోనే దానిని ఎలా తొలగించవచ్చో తెలిపే ఒక విశిష్ట కార్యక్రమం "మనందరం ఆరోగ్యంగా ఉండాలి - క్యాన్సర్‌తో పోరాడుదాం"ను మంగళవారం నాడు జూబ్లిహిల్స్ లోని అపోలో క్యాన్సర్ హాస్పిటల్‌లో నిర్వహించారు.

టాలీవుడ్ నటి పూనంకౌర్, ఇంచియాన్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో పతాక విజేతలు సిక్కీ రెడ్డి, ప్రద్య్న గాడ్సే, అపోలో క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి, సెయింట్ యాన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్ధినులు, లయోలో అకాడమీ డిగ్రీ మరియు పిజీ కాలేజీ, వెస్లీ డిగ్రీ మహిళా కళాశాల చెందిన విద్యార్ధినులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గులాబి రంగు దుస్తులు ధరించి చిన్నారులతో కలిసి ఆరోగ్యవంతమైన ఆహార అలవాట్లు పాటిస్తామని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తామని తమ మిత్రులు, ఆప్తులందరికీ ఈ వివరాలన్నీ తెలియజేస్తామని, బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించడానికి చిన్న చిన్న చిట్కాలు ఆచరిస్తామని ఈ సందర్బంగా ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్బంగా నిర్వహించిన వక్ర్తత్వ పోటీలో విద్యార్ధినులు భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, దాని వ్యాప్తి గురించి, మహిళలను బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహానలేమి, ముందరే బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే సాధారణ పరీక్షలు, దాని నివారణ గురించి మాట్లాడారు. పోటీలో గెలిచిన మొదటి, రెండు విజేతలకు బహుమతులు అందించారు.

బ్రెస్ట్ క్యాన్సర్ గురంచిన గణాంకాలు చాలా అందోళనకరరీతిలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 1.4 మిలియన్‌లు బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన కేసులు కనుగొబడుతున్నాయి. ఈ కేసుల్లో సగం అభివృద్ది చెందుతున్న దేశాల నుండి వస్తున్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు లక్షా 25వేల బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు కనుగొంటున్నామని డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి అన్నారు.

 బ్రెస్ట్ క్యాన్సర్: గులాబి డ్రస్సులో నటి పూనం కౌర్

ప్రాణాంతక బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల యువతకు అవగాహానను కల్పించడంతోపాటు బ్రెస్ట్ క్యాన్సర్‌ను కనుగొన్న తొలిదశలోనే దానిని ఎలా తొలగించవచ్చో తెలిపే ఒక విశిష్ట కార్యక్రమం "మనందరం ఆరోగ్యంగా ఉండాలి - క్యాన్సర్‌తో పోరాడుదాం"ను మంగళవారం నాడు జూబ్లిహిల్స్ లోని అపోలో క్యాన్సర్ హాస్పిటల్‌లో నిర్వహించారు.

బ్రెస్ట్ క్యాన్సర్: గులాబి డ్రస్సులో నటి పూనం కౌర్

బ్రెస్ట్ క్యాన్సర్: గులాబి డ్రస్సులో నటి పూనం కౌర్

టాలీవుడ్ నటి పూనంకౌర్, ఇంచియాన్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో పతాక విజేతలు సిక్కీ రెడ్డి, ప్రద్య్న గాడ్సే, అపోలో క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి, సెయింట్ యాన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్ధినులు, లయోలో అకాడమీ డిగ్రీ మరియు పిజీ కాలేజీ, వెస్లీ డిగ్రీ మహిళా కళాశాల చెందిన విద్యార్ధినులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 బ్రెస్ట్ క్యాన్సర్: గులాబి డ్రస్సులో నటి పూనం కౌర్

బ్రెస్ట్ క్యాన్సర్: గులాబి డ్రస్సులో నటి పూనం కౌర్

గులాబి రంగు దుస్తులు ధరించి చిన్నారులతో కలిసి ఆరోగ్యవంతమైన ఆహార అలవాట్లు పాటిస్తామని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తామని తమ మిత్రులు, ఆప్తులందరికీ ఈ వివరాలన్నీ తెలియజేస్తామని, బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించడానికి చిన్న చిన్న చిట్కాలు ఆచరిస్తామని ఈ సందర్బంగా ప్రతిజ్ఞ చేశారు.

బ్రెస్ట్ క్యాన్సర్: గులాబి డ్రస్సులో నటి పూనం కౌర్

బ్రెస్ట్ క్యాన్సర్: గులాబి డ్రస్సులో నటి పూనం కౌర్

బ్రెస్ట్ క్యాన్సర్ గురంచిన గణాంకాలు చాలా అందోళనకరరీతిలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 1.4 మిలియన్‌లు బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన కేసులు కనుగొబడుతున్నాయి. ఈ కేసుల్లో సగం అభివృద్ది చెందుతున్న దేశాల నుండి వస్తున్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు లక్షా 25వేల బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు కనుగొంటున్నామని డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి అన్నారు.

 బ్రెస్ట్ క్యాన్సర్: గులాబి డ్రస్సులో నటి పూనం కౌర్

బ్రెస్ట్ క్యాన్సర్: గులాబి డ్రస్సులో నటి పూనం కౌర్

భారతదేశంలోని మొత్తం క్యాన్సర్ కేసుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 22 శాతం మేర వరకు ఉంటున్నాయని, అందులో ప్రతి లక్షమంది మహిళల్లో కేవలం 124 మంది మహిళలు మాత్రమే బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు నిర్వహించుకుంటున్నామని ఆయన తెలిపారు. ఇంకొక ఆందోళనకర విషయం ఏమిటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ సంభవించే వయసు ఒకప్పుడూ 50 ఉంటే ఇప్పుడు ఆ వయస్సు 30కే వస్తుందని అన్నారు.

ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే యువతులకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చూస్తున్నాం. అంకాలజిస్ట్ ఈ విషయమై చాలా ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్ధితిని చక్కదిద్దేందుకై అపోలో క్యాన్సర్ హాస్పిటల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. ఈ విధంగా బ్రెస్ట్ క్యాన్సర్ తొలిదశలోనే నివారించవచ్చుని డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Heroine Poonam kaur participates in apollo hospital's cancer awareness program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X