• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీపీఎం మహాసభలు: విచ్చేసిన అతిథులు (ఫోటోలు)

By Nageswara Rao
|

విశాఖపట్నం: మంగళవారం నుంచి ఈనెల 19 వరకు జరగనున్న సీపీఎం 21వ అఖిల భారత మహాసభలకు విశాఖపట్నం ముస్తాబైంది. విశాఖలోని పోర్టు కళావాణి ఆడిటోరియం వేదికగా ఐదు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలకు దేశ వ్యాప్తంగా 900 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు.

ఈ సందర్భంగా కామ్రేడ్లు విశాఖలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో ఎర్ర జెండాలను ఏర్పాటు చేశారు. ప్రజా ఉద్యమాలు, రాజకీయాల్లో 51 వసంతాలను పూర్తి చేసుకున్న సీపీఎం ప్రస్దానంతో పాటు రాబోయే కాలంలో పార్టీ భవిష్యత్తు ప్రణాళికలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

ఈ జాతీయ మహసభలపై బీవీ రాఘవులు మాట్లాడుతూ ఈ సభల్ని ఏపీ, తెలంగాణ కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈ సభలో రాజకీయ సమీక్షా నివేదిక, రాజకీయ తీర్మానం, రాజకీయ నిర్మాణ నివేదికలతో పాటు దేశంలో ప్రజలెదుర్కొంటున్న వివిధ సమస్యలు, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణల గురించి చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.

 సీపీఎం జాతీయ మహాసభలకు తరలివస్తున్న నేతలు DSC_2319.jpg

విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియం నిర్వహిస్తున్న సీపీఎం 21వ అఖిల భారత మహాసభలకు తరలివస్తున్న నేతలు. ఈ మహాసభలకు దేశ వ్యాప్తంగా 900 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రకాశ్ కారత్ కు స్వాగతం పలుకుతోన్న కామ్రెడ్లు.

 సీపీఎం జాతీయ మహాసభలకు తరలివస్తున్న నేతలు

విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియం నిర్వహిస్తున్న సీపీఎం 21వ అఖిల భారత మహాసభలకు తరలివస్తున్న నేతలు. ఈ మహాసభలకు దేశ వ్యాప్తంగా 900 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఎయిర్ పోర్టులో అతిథులకు స్వాగతం పలుకుతోన్న కామ్రెడ్లు.

విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియం నిర్వహిస్తున్న సీపీఎం 21వ అఖిల భారత మహాసభలకు తరలివస్తున్న నేతలు. ఈ మహాసభలకు దేశ వ్యాప్తంగా 900 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సీతారాం ఏచూరికి స్వాగతం పలుకుతోన్న కామ్రెడ్లు.

19వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఆర్కే బీచ్‌లో నిర్వహించే బహిరంగ సభతో ఈ మహాసభలు ముగుస్తాయన్నారు. దీంతో పాటు ఎప్పటి నుంచో మాటలకే పరిమితమవుతోన్న సీపీఐ, సీపీఎంల విలీనంపై కూడా ఈ మహాసభల్లో చర్చించే అవకాశం ఉంది.

ఈ మహాసభల్లో పాల్గొనేందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, పోలిట్ బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిళ్లై, కొడియేరి బాలక్రిష్ణన్, బిమన్ బసు, సూర్యకాంత మిశ్రా, మానిక్ సర్కార్, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత దేబబ్రత బిశ్వాస్, సీపీఐ (ఎం.ఎల్) లిబరేషన్ నేత కవితా క్రిష్ణన్‌లు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు.

English summary
Prakash Karath being receives by party cadre at Vizag Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X