హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లొంగిపోయిన టీవీ9 రవిప్రకాశ్‌కి బెయిల్, ఇలా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 సీఈవో రవి ప్రకాశ్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం లొంగిపోయారు. అనంతరం బెయిల్ పైన ఆయనను విడుదల చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను, శాసనసభను అవమానించారని రవి ప్రకాశ్ పైన కేసు నమోదైన విషయం తెలిసిందే.

దీనిపై న్యాయస్థధానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో శనివారం అతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. టీవీ9 చానల్లో జూలైలో ప్రసారమైన ఓ కథనం పైన న్యాయవాది సుంకరి జనార్ధన్ గౌడ్ సహా మరో ఇద్దరు న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కోర్టు ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన తనను అరెస్టు చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టులో హాజరు కావాలని లేదా ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్లోనైనా లొంగిపోవాలని హైకోర్టు సూచించింది.

షరతులతో కూడిన బెయిల్ పొందవచ్చునని తెలిపింది. శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు రవి ప్రకాశ్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. రూ.25వేల పూచీకత్తతో, మరో ఇద్దరు వ్యక్తుల రూ.25వేల చొప్పున రుసుమును పూచీకత్తుగా ఇచ్చారు.

రవి ప్రకాశ్

రవి ప్రకాశ్

ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 సీఈవో రవి ప్రకాశ్ శనివారం నాడు హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయేందుకు వచ్చినప్పటి దృశ్యం.

రవి ప్రకాశ్

రవి ప్రకాశ్

న్యూస్ చానల్ టీవీ9 సీఈవో రవి ప్రకాశ్ శనివారం నాడు హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయేందుకు వచ్చినప్పటి దృశ్యం.

రవి ప్రకాశ్

రవి ప్రకాశ్

ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 సీఈవో రవి ప్రకాశ్ శనివారం నాడు హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయేందుకు వచ్చినప్పటి దృశ్యం.

రవి ప్రకాశ్

రవి ప్రకాశ్

ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 సీఈవో రవి ప్రకాశ్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం లొంగిపోయారు. అనంతరం బెయిల్ పైన ఆయనను విడుదల చేశారు.

English summary
Ravi Prakash arrested, released on bail
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X