విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ డిప్యూటీ తాసిల్దార్ ఆస్తులు రూ.10కోట్లు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ అర్బన్ మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్‌గా పనిచేస్తున్న అధికారి ఆస్తుల విలువ రూ. 10 కోట్లకు పైమాటే. కాగా, నెల జీతం 40 నుంచి 50 వేల రూపాయల లోపే కావటం గమనార్హం. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణపై ఏసిబి అధికారులు బుధవారం డిప్యూటీ తహశీల్దారు దిట్టకుర్తి శేఖర్ ఇళ్ళపై దాడులు నిర్వహించారు.

ఏకకాలంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరుకు చెందిన ఎసిబి సిఐలు, సిబ్బంది విశాఖ ఎసిబి డిఎస్పీ కింజరపు రామకృష్ణ ఆధ్వర్యంలో 14 ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. శేఖర్‌కు నగరంలోని విశాలాక్షినగర్‌లో జి ప్లస్ త్రీ గెస్ట్ హౌస్ ఉంది.

అలాగే నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో అత్యంత విలాసవంతమైన ఓ ఫ్లాట్ ఉంది. ఇందులో ఫర్నీచర్ కోసమే 13 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. గాజువాక సమీపంలోని రావాడ వద్ద, విజయనగరంలో ఇంటి స్థలాలు ఉన్నాయి.

నగరంలోని డాబాగార్డెన్స్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. మహిళల లో దుస్తులు విక్రయించే దుకాణాలు నగరంలో పలు చోట్ల ఉన్నాయి. ఇవన్నీ శేఖర్ పేరిటే ఉండటం గమనార్హం. ఈయనకు అనుమతులు ఏవిధంగా వచ్చాయన్న విషయమై దర్యాప్తు జరుపుతున్నట్టు ఏసిబి డిఎస్పీ తెలిపారు.

ఏసిబి సోదాలు

ఏసిబి సోదాలు

విశాఖ అర్బన్ మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్‌గా పనిచేస్తున్న ఆ అధికారి ఆస్తుల విలువ రూ. 10 కోట్లకు పైమాటే. కాగా, ఆయన నెల జీతం 40 నుంచి 50 వేల రూపాయల లోపే కావటం గమనార్హం.

డిప్యూటీ తాసిల్దార్

డిప్యూటీ తాసిల్దార్

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణపై ఏసిబి అధికారులు బుధవారం డిప్యూటీ తహశీల్దారు దిట్టకుర్తి శేఖర్ ఇళ్ళపై దాడులు నిర్వహించారు.

డిప్యూటీ తాసిల్దార్

డిప్యూటీ తాసిల్దార్

ఏకకాలంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరుకు చెందిన ఎసిబి సిఐలు, సిబ్బంది విశాఖ ఎసిబి డిఎస్పీ కింజరపు రామకృష్ణ ఆధ్వర్యంలో 14 ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు.

డిప్యూటీ తాసిల్దార్

డిప్యూటీ తాసిల్దార్

డిప్యూటీ తాసిల్దార్ శేఖర్‌కు నగరంలోని విశాలాక్షినగర్‌లో జి ప్లస్ త్రీ గెస్ట్ హౌస్ ఉంది.

డిప్యూటీ తాసిల్దార్

డిప్యూటీ తాసిల్దార్

అలాగే నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో అత్యంత విలాసవంతమైన ఓ ఫ్లాట్ ఉంది.

డిప్యూటీ తాసిల్దార్

డిప్యూటీ తాసిల్దార్

ఇందులో ఫర్నీచర్ కోసమే 13 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. గాజువాక సమీపంలోని రావాడ వద్ద, విజయనగరంలో ఇంటి స్థలాలు ఉన్నాయి.

డిప్యూటీ తాసిల్దార్

డిప్యూటీ తాసిల్దార్

నగరంలోని డాబాగార్డెన్స్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. మహిళల లో దుస్తులు విక్రయించే దుకాణాలు నగరంలో పలు చోట్ల ఉన్నాయి.

డిప్యూటీ తాసిల్దార్

డిప్యూటీ తాసిల్దార్

ఇవన్నీ శేఖర్ పేరిటే ఉండటం గమనార్హం. ఈయనకు అనుమతులు ఏవిధంగా వచ్చాయన్న విషయమై దర్యాప్తు జరుపుతున్నట్టు ఏసిబి డిఎస్పీ తెలిపారు.

English summary
Yet another government official landed behind the bars Wednesday after the Anti-Corruption Bureau (ACB) officials raided his houses and that of his relatives in Visakhapatnam and Vizianagaram districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X