అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక బస్సులు
అమరావతి: శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి వచ్చే జనవరి 21 వరకు అద్దె ప్రాతిపదిక పైన ఆర్టీసీ బస్సులు నడుపుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయ్యప్ప భక్తులతో పాటు భవానీ భక్తుల కోసం, పంచారామాలు వెళ్లే వారికి కూడా బస్సులు నడుపుతామని చెప్పారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ బస్సు స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications