• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖపట్నంలో పోర్టులో పక్కకు ఒరిగిన భారీ నౌక

|

విశాఖ: విశాఖ‌ప‌ట్నం పోర్టులో ఓ భారీ నౌక ప‌క్క‌కు ఒరిగిపోవడంతో భారీ ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. ఆ నౌక‌లోకి ఇనుప ఖ‌నిజం లోడ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కుడివైపున బ‌రువు అధికంగా ప‌డ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ship-visakhapatnam-sailed-the-side

ఒరిగిన నౌకను స‌రి చేసేందుకు సిబ్బంది ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ భారీ నౌక విశాఖ‌ప‌ట్నం నుంచి హాంకాంగ్ వెళ్లాల్సి ఉంది. ఎంత‌ న‌ష్టం జ‌రిగింద‌న్న విష‌యంపై వివ‌రాలు అందాల్సి ఉంది.

English summary
Ship in Visakhapatnam sailed to the side.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X