హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోలార్ ‘పవర్’ ఎక్స్‌పో: టోపీపై సోలార్ ఫ్యాన్‌తో యువతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన ఎలక్ట్రిక్ ఎక్స్‌పో అండ్ రినేవ్ ఎక్స్‌పో 2015లో వివిధ రకాల విద్యుత్ ఉపకరణాలు కొలువుదీరాయి. సోలార్ ఆధారిత స్ట్రీట్ ల్యాంప్స్ నుంచి వాటర్ పంప్స్ వరకు రకరకాల విద్యుత్ ఉపకరణాలు కొలువైన ఈ ఎక్స్‌పో మూడు రోజుల పాటు జరగనుంది.

ఈ ఎక్స్‌పోను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్, సౌథర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండీ రఘుమారెడ్డి ప్రారంభించారు. టిఎస్‌ఎస్‌పీడీసీఎల్, తెలంగాణ న్యూ రెనెవబుల్ ఎనర్జీ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఐఎస్‌ఎల్‌ఈ, ఇండియన్ సొసైటీ ఫర్ ప్రిమీసెస్ ఆటోమెషన్ అండ్ కంట్రోల్, స్టే ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్, ట్విన్‌సిటీస్ బి గ్రేడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, ఎస్‌ఈఎస్‌ఐ, టీఈసీఏ, ఐడబ్ల్యూపీఏ, ఎఫ్‌ఎస్‌ఎంఈ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పో శనివారం వరకు కొనసాగుతుంది.

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన ఎలక్ట్రిక్ ఎక్స్‌పో అండ్ రినేవ్ ఎక్స్‌పో 2015లో వివిధ రకాల విద్యుత్ ఉపకరణాలు కొలువుదీరాయి.

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

సోలార్ ఆధారిత స్ట్రీట్ ల్యాంప్స్ నుంచి వాటర్ పంప్స్ వరకు రకరకాల విద్యుత్ ఉపకరణాలు కొలువైన ఈ ఎక్స్‌పో మూడు రోజుల పాటు జరగనుంది.

సౌర టోపీ ఫ్యాన్ ధరించిన యువతి

సౌర టోపీ ఫ్యాన్ ధరించిన యువతి

ఈ ఎక్స్‌పోను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్, సౌథర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండీ రఘుమారెడ్డి ప్రారంభించారు.

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

టిఎస్‌ఎస్‌పీడీసీఎల్, తెలంగాణ న్యూ రెనెవబుల్ ఎనర్జీ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఎస్‌ఎల్‌ఈ, ఇండియన్ సొసైటీ ఫర్ ప్రిమీసెస్ ఆటోమెషన్ అండ్ కంట్రోల్, స్టే ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్, ట్విన్‌సిటీస్ బి గ్రేడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, ఎస్‌ఈఎస్‌ఐ, టీఈసీఏ, ఐడబ్ల్యూపీఏ, ఎఫ్‌ఎస్‌ఎంఈ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పో శనివారం వరకు కొనసాగుతుంది.

సౌర విద్యుత్‌ఓ ఫ్యాన్

సౌర విద్యుత్‌ఓ ఫ్యాన్

‘మారుమూల కుగ్రామం నుంచి మహా నగరాల వరకు ఎక్కడైనా వినియోగించుకోదగిన వనరు సౌరశక్తి. అలాంటి సోలార్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తే సుస్థిర భవిష్యత్తుకు హామీనిస్తుంది' అని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

ఈ నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రి ఎక్స్‌పో అండ్ రినేవ్ ఎక్స్‌పోలో ఎన్నెన్నో సోలార్ ఉత్పత్తులు కొలువుదీరాయి.

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

సోలార్ విద్యుత్ వినియోగం పట్ల చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రారంభమైన ఈ ఎక్స్‌పో పట్ల నగరవాసులు విశేష ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన ఎలక్ట్రిక్ ఎక్స్‌పో అండ్ రినేవ్ ఎక్స్‌పో 2015లో వివిధ రకాల విద్యుత్ ఉపకరణాలు కొలువుదీరాయి.

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

సోలార్ ఆధారిత స్ట్రీట్ ల్యాంప్స్ నుంచి వాటర్ పంప్స్ వరకు రకరకాల విద్యుత్ ఉపకరణాలు కొలువైన ఈ ఎక్స్‌పో మూడు రోజుల పాటు జరగనుంది.

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

ఎలక్ట్రిక్ ఎక్స్‌పో

సోలార్ విద్యుత్ వినియోగం పట్ల చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రారంభమైన ఈ ఎక్స్‌పో పట్ల నగరవాసులు విశేష ఆసక్తిని కనబరుస్తున్నారు.

English summary
Solar power and green energy continue to remain firmly etched in the agenda of the Telangana government as a majority of the exhibitors displayed an array of electrical products and solutions based on solar energy at the Electri Expo & Renew Expo 2015 which began at Hitex, Madhapur, here on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X