ప్రత్యేక హోదాపై కేంద్రం క్లారిటీ-గతంలో ప్యాకేజీ తీసుకున్నారుగా- మిగతా హామీలకు ఓకే
ఏపీకి ప్రత్యేక హోదా హామీ అమలు చేసే విషయంలో కేంద్రం ఇవాళ మరింత క్లారిటీ ఇచ్చేసింది. గతంలో ప్యాకేజీ తీసుకున్న వైనాన్ని గుర్తు చేస్తూనే హోదాపై క్లారిటీ ఇచ్చేసింది. ఇలాగే మిగతా హామీల అమలుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానంతో ఏపీ ప్రజలకు ఉన్న అపోహలు అన్నీ తొలగిపోయినట్లే అనిపిస్తోంది.

ప్రత్యేక హోదా కనుమరుగు
ఏపీకి
విభజన
సందర్భంగా
ప్రత్యేక
హోదా
ఇస్తామని
అప్పట్లో
యూపీఏ
సర్కార్
హామీ
ఇచ్చింది.
ఆ
తర్వాత
తమకు
అధికారమిస్తే
దాన్ని
అమలు
చేస్తామని
హామీ
ఇచ్చి
మరీ
బీజేపీ
అధికారంలోకి
వచ్చింది.
అయితే
ఆ
తర్వాత
మర్చిపోయింది.
ఏపీకి
చెందిన
రాజకీయ
నేతలు,
సీఎంలు
పలుమార్లు
గుర్తుచేసినా
కేంద్రం
మాత్రం
మొద్దునిద్ర
నటిస్తోంది.
మొదట్లో
14వ
ఆర్ధిక
సంఘం
పేరు
చెప్పి
తప్పించుకున్న
కేంద్రం..
ఆ
తర్వాత
ఇది
ముగిసిన
అధ్యాయమంటూ
కొత్త
వాదన
మొదలుపెట్టింది.
చివరికి
ఇవాళ
పార్లమెంటులో
మరోసారి
ఫుల్
క్లారిటీ
ఇచ్చేసింది.

ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారుగా
వైసీపీ
ఎంపీ
విజయసాయిరెడ్డి
ఇవాళ
ప్రత్యేక
హోదాపై
కేంద్రాన్ని
ఇవాళ
రాజ్యసభలో
ప్రశ్నించారు.
దీంతో
సమాధానం
చెప్పిన
కేంద్ర
ఆర్ధికశాఖ
సహాయమంత్రి
పంకజ్
చౌదరి..
దీనిపై
క్లారిటీ
ఇచ్చారు.
అదే
సమయంలో
గతంలో
ప్యాకేజీ
తీసుకున్నారుగా
అంటూ
సాయిరెడ్డిని
దెప్పి
పొడిచారు.
దీంతో
సాయిరెడ్డి
బిక్కమొహం
వేయాల్సి
వచ్చింది.
గతంలో
చంద్రబాబు
ప్రభుత్వ
హయాంలో
ప్రత్యేక
హోదాకు
బదులుగా
అంతకంటే
మెరుగైన
ప్యాకేజీ
ఇస్తామని
చెప్పిన
కేంద్రం..
నామమాత్రపు
నిధులతో
సరిపెట్టింది.
దీన్ని
ఇప్పటికీ
గుర్తుచేస్తోంది.

ప్యాకేజీ తీసుకుని హోదా అడుగుతారా ?
ఏపీకి
ప్రత్యేక
హోదా
స్ధానంలో
ప్రత్యేక
ప్యాకేజీ
ఇచ్చామని,
కానీ
ఇటీవల
నీతి
ఆయోగ్
భేటీలో
సీఎం
జగన్
ప్రత్యేక
హోదా
కావాలని
కోరారని
కేంద్రమంత్రి
పంకజ్
చౌదరి
గుర్తుచేశారు.
అదే
సమయంలో
గత
కొన్నేళ్లుగా
ప్రత్యేక
ప్యాకేజీ
రూపంలో
ఏపీకి
కేటాయించిన
నిధుల్ని
సైతం
ప్రస్తావించారు.
దీంతో
ప్రత్యేక
హోదాకు
బదులుగా
మీరు
ప్యాకేజీ
అడిగారు
కాబట్టి
ఇవన్నీ
ఇచ్చామని,
ఇప్పుడు
మళ్లీ
హోదా
అంటే
ఎలా
అనే
తరహాలో
కేంద్రమంత్రి
ఎదురుదాడి
మొదలుపెట్టినట్లయింది.
దీంతో
ఏపీ
ప్రజలకు
ప్రత్యేక
హోదాపై
ఏ
మూల
అయినా
ఆశలుంటే
అవన్నీ
ఆవిరైనట్లయింది.