విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీబీఐ దూకుడు: ప్రైవేటు ఆసుపత్రికి డాక్టర్ సుధాకర్‌ షిఫ్ట్: వెంటే ఉన్న వంగలపూడి అనిత

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా దుమారం రేపిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ మళ్లీ ఆసుప్రతిలో చేరారు. మొన్నటి దాకా విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన డిశ్చార్జి అయ్యారు. ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ సుధాకర్‌కు మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేయించినట్లు చెబుతున్నారు. ఆయనను డిశ్చార్జి చేయడానికి హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది.

భారత్‌పై విషం కక్కుతోన్న చైనా: పెద్ద నేరం: ఆ మాటలు విని ఇక్కడిదాకా తెచ్చుకుందటభారత్‌పై విషం కక్కుతోన్న చైనా: పెద్ద నేరం: ఆ మాటలు విని ఇక్కడిదాకా తెచ్చుకుందట

{photo-feature}

English summary
The Andhra Pradesh High Court on Friday said suspended doctor Sudhakar can be discharged from the Government Hospital for Mental Health, Visakhapatnam, and he can get admitted to any private hospital of his choice. The court, however, asked Sudhakar Rao to cooperate with the Central Bureau of Investigation (CBI), which is probing the cases related to the arrest of the doctor by the Visakhapatnam police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X