వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ నుండి భ‌ర‌త్‌: అసెంబ్లీ సిట్టింగ్ ల్లో మార్పులు : టిడిపి తుది జాబితా విడుద‌ల‌..!

|
Google Oneindia TeluguNews

ఉత్కంఠ గా మారిన టిడిపి అభ్య‌ర్దుల తుది జాబితాన అర్ద‌రాత్రి దాటిన త‌రువాత విడుద‌ల చేసారు. మొత్తం 25 లోక్‌స భ స్థానాల‌కు అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేసారు. విశాఖ నుండి బాల‌కృష్ణ తోడ‌ల్లుడు భ‌ర‌త్ ను ప్ర‌క‌టించారు. అనంత‌పురం నుండి జేసి కుమారుడు ప‌వ‌న్ కు సీటు కేటాయించారు. రాజంపేట సీటు డికె స‌త్య‌ప్ర‌భ‌కు ద‌క్కింది. అన‌కాప‌ల్లి నుండి అ్య‌ర్ది మారుతార‌నే ప్ర‌చారం జ‌రిగినా మార్పు చేయ‌లేదు.

TDP Final list released : Bharath from Visakha loksabha..

లోక్‌సభ అభ్యర్థులు వీరే..

శ్రీకాకుళం- రామ్మోహన్‌ నాయుడు, విజయనగరం- అశోక్‌ గజపతిరాజు , అరకు- కిషోర్‌ చంద్రదేవ్‌, విశాఖ- భరత్‌, అన కా పల్లి- ఆడారి ఆనంద్‌, కాకినాడ- చలమలశెట్టి సునీల్‌, అమలాపురం- గంటి హరీష్‌, రాజమండ్రి- మాగంటి రూప, న‌ ర్సాపురం- వేటుకూరి వెంకట శివరామరాజు, ఏలూరు- మాగంటి బాబు, విజయవాడ- కేశినేని నాని, మచిలీపట్నం- కొనకళ్ల నారాయణ, గుంటూరు- గల్లా జయదేవ్‌, నర్సారావుపేట- రాయపాటి సాంబశివరావు, బాపట్ల- శ్రీరాం మాల్యాద్రి,
ఒంగోలు- శిద్దా రాఘవరావు, నెల్లూరు- బీదా మస్తాన్‌రావు, కడప- ఆది నారాయణరెడ్డి, హిందూపురం- నిమ్మల కిష్టప్ప, అనంతపుం- జేసీ పవన్‌రెడ్డి , నంద్యాల- మాండ్ర శివానంద్‌రెడ్డి, కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, రాజంపేట- డీకే సత్యప్రభ, తిరుపతి- పనబాక లక్ష్మి, చిత్తూరు- శివప్రసాద్ పేర్లు ప్ర‌క‌టించారు.

అసెంబ్లీ సిట్టింగ్‌ల్లో మార్పులు..
విజయనగరం, శింగనమల, కదిరి, పోలవరం, కర్నూలు తదితర స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న మీసాల గీత, యామినీబాల, చాంద్‌బాషా, మొడియం శ్రీనివాసరావు, ఎస్వీ మోహన్‌రెడ్డిలకు టిక్కెట్లు ఇవ్వలేదు. వారి స్థానంలో వేరే వారికి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం దక్కింది. ఉండి నియోజకవర్గం నుంచి తొలి జాబితాలో అభ్యర్థిగా ప్రకటించిన వేటుకూరి వెంకట శివరామరాజును నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని తెదేపా నిర్ణయించింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికే నంద్యాల స్థానం దక్కింది. ఆళ్లగడ్డ నుంచి మంత్రి అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. భూమా కుటుంబంలో ఇద్దరికి సీట్లు దక్కాయి. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ అశోకగజపతిరాజు కుమార్తె అదితి పోటీ చేయనున్నారు.

ఏపిలో ఆ పార్టీకి 22 ఎంపీ సీట్లు : ఎన్నిక‌ల వేళ‌.. ఏపిలో ఆ పార్టీకి 22 ఎంపీ సీట్లు : ఎన్నిక‌ల వేళ‌..

శాసనసభ అభ్యర్థులు..

1. నెల్లిమర్ల- పతివాడ నారాయణస్వామినాయుడు
2. విజయనగరం- అదితి గజపతిరాజు
3. భీమిలి- సబ్బం హరి
4. గాజువాక- పల్లా శ్రీనివాసరావు
5. చోడవరం- కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు
6. మాడుగల- గవిరెడ్డి రామానాయుడు
7. పెందుర్తి- బండారు సత్యనారాయణ మూర్తి
8. అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు
9. నిడదవోలు- బూరుగుపల్లి శేషారావు
10. నర్సాపురం- బండారు మాధవనాయుడు
11. పోలవరం- బొరగం శ్రీనివాసరావు
12. తాడికొండ- తెనాలి శ్రావణ్‌కుమార్‌
13. బాపట్ల- అన్నం సతీష్‌ ప్రభాకర్‌
14. నరసరావుపేట- డాక్టర్‌ అరవింద్‌ బాబు
15. మాచర్ల- అంజిరెడ్డి
16. దర్శి- కదిరి బాబురావు
17. కనిగిరి- ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
18. కావలి- విష్ణువర్ధన్‌రెడ్డి
19. నెల్లూరు- రూరల్‌ అబ్దుల్‌ అజీజ్‌
20. వెంకటగిరి- కె.రామకృష్ణ
21. ఉదయగిరి- బొల్లినేని రామారావు
22. కడప- అమీర్‌బాబు
23. రైల్వేకోడూరు- నర్సింహ ప్రసాద్‌
24. ప్రొద్దుటూరు- లింగారెడ్డి
25. కర్నూలు- టీజీ భరత్‌
26. నంద్యాల- భూమా బ్రహ్మానందరెడ్డి
27. కోడుమూరు- బి.రామాంజనేయులు
28. గుంతకల్లు- ఆర్‌.జితేంద్రగౌడ్‌
29. శింగనమల- బండారు శ్రావణి
30. అనంతపురం అర్బన్‌- ప్రభాకర్‌ చౌదరి
31. కల్యాణదుర్గం- ఉమామహేశ్వరనాయుడు
32. కదిరి- కందికుంట వెంకటప్రసాద్‌
33. తంబళ్లపల్లె- శంకర్‌ యాదవ్‌
34. సత్యవేడు- జేడీ రాజశేఖర్‌
35. గంగాధరనెల్లూరు- హరికృష్ణ
36. పూతలపట్టు- తెర్లాం పూర్ణం

English summary
TDP candidates final list reeased midnight. Total 25 Loksabha candidates list announced. Visakha lok sabha seat alloted to Bhartath. At the same time may sitting mla s changed in TDP. 36 mla candidates list also released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X