వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజన్న రాజ్యంపై టీడీపీ విసుర్లు... రైతు దినోత్సంపై విమర్శలు..

|
Google Oneindia TeluguNews

వైఎస్ పేరు చెబితే రైతులు భయపడుతున్న సమయంలో ఆయన జయంతిని పురస్కరించుకుని రైతు దినోత్సవం జరపడంలో అర్ధం లేదని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ విమర్శించారు. వైఎస్ హయాంలో 14వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

గుంటూరు పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమే పలు అంశాలపై పలు అంశాలపై ప్రస్థావించారు. ఈనేపథ్యంలోనే గత కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రానికి 5 శాతం కంటే తక్కువగా కేటాయించినా... పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటయించకపోయినా జగన్ ప్రశ్నించలేదని అన్నారు.ఇలాంటీ సమయంలో రైతు దినోత్సవాలను నిర్వహించడం రైతుల్ని మోసగించడమే అని అన్నారు.

TDP leader Anuradha criticized The jagan decission on AP farmers day

Recommended Video

నూజివీడులో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు

మరోవైపు రాష్ట్రంలో అనధికారిక కోతలు విధిస్తున్న ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్‌ను ఎలా అందిస్తారో అర్ధం కావడం లేదని అన్నారు. ఇక రైతు భరోసా క్రింద ప్రతి రైతుకు ఎంత ఇస్తారనే అంశంపై కూడ స్పష్టత లేదని విమర్శించారు.

English summary
TDP leader Anuradha criticized The jagan decission which is celebrating the AP farmers day, by the YSR's name Over 14,000 farmers have been of committed the suicide during the YS regime she said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X