వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంటకాల్వలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: డ్రైవింగ్ సీట్‌లో నారా లోకేష్: ఎమ్మెల్యేలకూ తప్పిన ముప్పు

|
Google Oneindia TeluguNews

ఏలూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్‌ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయనతో పాటు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా సురక్షితంగా బయటపడ్డారు. నారా లోకేష్ నడుపుతోన్న ట్రాక్టర్ అదుపు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికీ ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో వాహనంలో వారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలో ఈ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా రైతులను పరామర్శించడానికి నారా లోకేష్ జిల్లాల పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆకివీడు మండలం పరిధిలోని గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సిద్ధాపురం వద్ద ఆయన కొద్దిసేపు ట్రాక్టర్‌ను నడిపారు. నారా లోకేష్ డ్రైవింగ్ చేస్తోండగా.. ఆయనకు కుడి, ఎడమల వైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, నిమ్మల రామానాయుడు కూర్చున్నారు. వరదనీటితో నిండిన రోడ్డు మీద నారా లోకేష్ ట్రాక్టర్‌ను నడిపించారు.

 TDP leader Nara Lokesh narrowly escapes in accident in West Godavari district

దర్శకుడిపై రేప్ ఆరోపణలు చేసిన నటి పొలిటికల్ ఎంట్రీ: బీజేపీకి మిత్రపక్షంలో: కీలక పదవి కూడాదర్శకుడిపై రేప్ ఆరోపణలు చేసిన నటి పొలిటికల్ ఎంట్రీ: బీజేపీకి మిత్రపక్షంలో: కీలక పదవి కూడా

 TDP leader Nara Lokesh narrowly escapes in accident in West Godavari district

 TDP leader Nara Lokesh narrowly escapes in accident in West Godavari district
English summary
Telugu Desam Party National General Secretary and Former Minister Nara Lokesh have narrowly escapes in accident at Akividu Mandal in West Godavari district on Monday. A tractor driven by the Nara Lokesh lost the control and jumbed in agriculture canal at Sidhapuram village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X