హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసులూ! దండం.. వదలండి: ఓయు భగ్గు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన తెలంగాణ బంద్ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.

గురువారం ఉదయం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్‌పార్క్ వరకు విద్యార్థులు బైక్ ర్యాలీకి యత్నించడంతో పోలీసులు వారిని ఎన్‌సిసిద్వారం వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ప్రతిగా పోలీసులు విద్యార్థులపై బాష్పవాయును ప్రయోగించారు.

రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బుధవారం కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన ర్యాలీ కొంత ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.

ఓయు 1

ఓయు 1

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థుల ఆందోళన.

ఓయు 2

ఓయు 2

కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లకు నిప్పులు పెడుతున్న విద్యార్థులు.

ఓయు 3

ఓయు 3

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులు రాళ్లు రువ్వుతున్న దృశ్యం.

ఓయు 4

ఓయు 4

రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులు రాళ్లు రువ్వుతున్న దృశ్యం.

ఓయు 5

ఓయు 5

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన టిజివిపి విద్యార్థులు పోలీసులు అడ్డుకోవడంతో రాళ్లు రువ్వారు.

ఓయు 6

ఓయు 6

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తుండటంతో ఓ సమయంలో పోలీసులు బాష్పవాయు ప్రయోగిస్తున్న దృశ్యం.

ఓయు 7

ఓయు 7

రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీతో వస్తున్న అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థుల దృశ్యం. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఓయు 8

ఓయు 8

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన టిజివిపి విద్యార్థులు పోలీసులు అడ్డుకోవడంతో రాళ్లు రువ్వారు.

ఓయు 9

ఓయు 9

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తుండటంతో ఓ సమయంలో పోలీసులు బాష్పవాయు ప్రయోగిస్తున్న దృశ్యం.

ఓయు 10

ఓయు 10

కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులు కేంద్రం దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యం.

ఓయు 11

ఓయు 11

రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్థులు గన్ పార్కుకు చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.

ఓయు 12

ఓయు 12

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రాళ్ల దాడి చేస్తుండటంతో పోలీసులు వారు బారీకేడ్లు దాటకుండా అడ్డుకుంటూనే రాళ్ల వర్షాన్ని తప్పించుకునే ప్రయత్నాలు చేశారు.

ఓయు 13

ఓయు 13

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రాళ్ల దాడి చేస్తుండటంతో పోలీసులు వారు బారీకేడ్లు దాటకుండా అడ్డుకుంటూనే రాళ్ల వర్షాన్ని తప్పించుకునే ప్రయత్నాలు చేశారు.

ఓయు 14

ఓయు 14

తమ నిరసనను అడ్డుకోవద్దని హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పోలీసులకు నమస్కరిస్తూ కోరుతున్న దృశ్యం.

ఓయు 15

ఓయు 15

తమ నిరసన ర్యాలీను పోలీసులు అడ్డుకోవడంతో రాళ్ల వర్షం కురిపించిన ఉస్మానియా విద్యార్థులు ఆ తర్వాత కర్రలతో బారీకేడ్లను కొడుతున్న దృశ్యం.

ఓయు 16

ఓయు 16

రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన తెలంగాణ బంద్ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.

English summary
OU once again on Thursday witnessed pitched battle between the police and pro Telangana activists over a reported proposal by GoM to merge two districts of Rayalaseema in AP with the proposed state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X