గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు యువత నేత మోసం, రాజధానిలో జాబ్స్ పేరుతో లక్షలు వసూలు

మంగళగిరిలో తెలుగు యువత నేత హరిబాబు ఆగడాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.లక్షల్లో వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: మంగళగిరిలో తెలుగు యువత నేత హరిబాబు ఆగడాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.లక్షల్లో వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

మంత్రి పుల్లారావు పేరుతో తెలుగు యువత నేత హరిబాబు దందాలు చేస్తున్నాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తెలుగు యువత నేత హరిబాబుపై పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

<strong>చిత్తురు మేయర్ అభ్యర్థి హేమలత, వారికి బాబు ఓకే: అనురాధ బంధువే..</strong>చిత్తురు మేయర్ అభ్యర్థి హేమలత, వారికి బాబు ఓకే: అనురాధ బంధువే..

Telugu Yuvatha leader arrested for cheating

బాధితుల వరుస ఫిర్యాదులతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తెలుగు యువత నేత హరిబాబు మోసం చేయడం స్థానికంగా కలకలం రేపింది.

English summary
Telugu Yuvatha leader Haribabu arrested for cheating in Mangalagiri on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X