వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పదవ తరగతి షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే!

|
Google Oneindia TeluguNews

ఏపీలో పదవ తరగతి షెడ్యూల్ ఖారారైంది. పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. పదవతరగతి పరీక్షలు మార్చి 23 వ తేదీ 2020 నుండి ఏప్రిల్ ఎనిమిద తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా పరీక్షలను ఉదయం 9. 30 నుండి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం

Recommended Video

News Roundup : Nithyananda's'Kailaasa' Nation || AP 10th Time Table 2020 || Oneindia Telugu
Tenth class Exam schedule has been announced in AP

మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌
మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌ 1
మార్చి 28 : ఇంగ్లీష్‌ పేపర్‌ 2
మార్చి 30 : గణితం పేపర్‌ 1
మార్చి 31 : గణితం పేపర్‌ 2
ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 07 : సంస్కృతం, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌
ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్షలు

English summary
The tenth class Exam schedule has been announced in AP. exam schedule has been released by Minister Adimulapu Suresh. The exams starts from March 23,2020 to April 8
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X