కర్నూలును రెండో రాజధానిగా చేయాలి: బాబుకు మరోసారి టీజీ వెంకటేష్
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గురువారం మరోసారి కర్నూలును రెండో రాజధానిగా చేయాలనే డిమాండును తెరపైకి తెచ్చారు. ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు.
కర్నూలు: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గురువారం మరోసారి కర్నూలును రెండో రాజధానిగా చేయాలనే డిమాండును తెరపైకి తెచ్చారు.
ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. కర్నూలును రెండో రాజధాని చేయాలని చంద్రబాబును కోరుతామని చెప్పారు. అమరావతికి ధీటుగా తిరుపతిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాయలసీమ, ఉత్తరాంధ్రలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించే అవకాశాన్ని వైసిపి వదులుకుందని విమర్శించారు.












Click it and Unblock the Notifications