వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫీస్‌లో చోరీ: గోల్డ్, నగదు అపహరణ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలో తాళం వేసి ఉన్న ఓ కన్‌స్ట్రక్షన్ సంస్థ కార్యాలయంలో చోరీ జరిగింది. బీరువాలోని రూ. 2.15లక్షలు, 360 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలు అపహరించారు. నగర క్రైమ్ డిసిపి టి రవికుమార్ మూర్తి కథనం ప్రకారం.. పి సుబ్బరాజు అనే వ్యక్తి సీతమ్మధార సాయిబాబా ఆలయం సమీపంలో ఎస్ఎల్‌సి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయాన్ని పదేళ్లుగా నిర్వహిస్తున్నాడు.

ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కార్యాలయాన్ని మూసేసి సిబ్బంది ఇంటికి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం 8గంటల సమయంలో డ్రైవర్ కార్యాలయానికి రాగా, మెయిన్ డోర్ విరగ్గొట్టి ఉంది. వెంటనే యజమాని సుబ్బరాజుకు ఫోన్ చేశాడు. ఆయన వచ్చి చూడగా రెండు గదుల్లోని ఇనుప బీరువాలు విరగొట్టి ఉన్నాయి.

బీరువాలోని రూ. 2.15 లక్షలు, 360 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో సుబ్బరాజు పోలీసులను ఆశ్రయించాడు. సుబ్బరాజు ఫిర్యాదు మేరకు క్రైమ్ డిసిపి రవికుమార్ మూర్తి, ఏసిపి ఎస్ వరదరాజు, ఫోర్త్ టౌన్ సిఐ దాసరి లక్ష్మణరావు, ఎస్ఐలు రామారావు, వరప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు.

చోరీ

చోరీ

విశాఖపట్నం నగరంలో తాళం వేసి ఉన్న ఓ కన్‌స్ట్రక్షన్ సంస్థ కార్యాలయంలో చోరీ జరిగింది. బీరువాలోని రూ. 2.15లక్షలు, 360 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలు అపహరించారు.

చోరీ

చోరీ

నగర క్రైమ్ డిసిపి టి రవికుమార్ మూర్తి కథనం ప్రకారం.. పి సుబ్బరాజు అనే వ్యక్తి సీతమ్మధార సాయిబాబా ఆలయం సమీపంలో ఎస్ఎల్‌సి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయాన్ని పదేళ్లుగా నిర్వహిస్తున్నాడు.

చోరీ

చోరీ

ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కార్యాలయాన్ని మూసేసి సిబ్బంది ఇంటికి వెళ్లిపోయారు.

చోరీ

చోరీ

సోమవారం ఉదయం 8గంటల సమయంలో డ్రైవర్ కార్యాలయానికి రాగా, మెయిన్ డోర్ విరగ్గొట్టి ఉంది.

చోరీ

చోరీ

వెంటనే యజమాని సుబ్బరాజుకు ఫోన్ చేశాడు. ఆయన వచ్చి చూడగా రెండు గదుల్లోని ఇనుప బీరువాలు విరగొట్టి ఉన్నాయి.

చోరీ

చోరీ

బీరువాలోని రూ. 2.15 లక్షలు, 360 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో సుబ్బరాజు పోలీసులను ఆశ్రయించాడు.

చోరీ

చోరీ

సుబ్బరాజు ఫిర్యాదు మేరకు క్రైమ్ డిసిపి రవికుమార్ మూర్తి, ఏసిపి ఎస్ వరదరాజు, ఫోర్త్ టౌన్ సిఐ దాసరి లక్ష్మణరావు, ఎస్ఐలు రామారావు, వరప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.

చోరీ

చోరీ

చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు.

English summary
A construction office was robbed by thief in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X