హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిగ్‌బజార్‌లో 15ల్యాప్‌టాప్స్, 35ఫోన్స్ చోరీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని కాచిగూడలో ఉన్న బిగ్‌ బజార్‌లో భారీ చోరీ జరిగింది. శనివారం తెల్లవారుజామున బిగ్ బజార్ రెండో అంతస్థులోని ఎలక్ట్రానిక్ జోన్‌లో డిస్ ప్లేలో ఉంచిన సుమారు 15 ల్యాప్‌టాప్‌లు, 35 ఖరీదైన సెల్‌ఫోన్లు, 7 కెమెరాలు దుండగులు అపహరించారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు క్లూస్‌టీం సహాయంతో విచారణ చేపట్టారు.

సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగలను కనిపెట్టారు. బిగ్‌బజార్‌లో గతంలో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేసిన కమల్‌దాస్, పప్పుదాస్‌లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

భారీ చోరీ

భారీ చోరీ

హైదరాబాద్ నగరంలోని కాచిగూడలో ఉన్న బిగ్‌ బజార్‌లో భారీ చోరీ జరిగింది.

భారీ చోరీ

భారీ చోరీ

శనివారం తెల్లవారుజామున బిగ్ బజార్ రెండో అంతస్థులోని ఎలక్ట్రానిక్ జోన్‌లో డిస్ ప్లేలో ఉంచిన సుమారు 15 ల్యాప్‌టాప్‌లు, 35 ఖరీదైన సెల్‌ఫోన్లు, 7 కెమెరాలు దుండగులు అపహరించారు.

భారీ చోరీ

భారీ చోరీ

సిబ్బంది ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు క్లూస్‌టీం సహాయంతో విచారణ చేపట్టారు.

భారీ చోరీ

భారీ చోరీ

సిబ్బంది ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు క్లూస్‌టీం సహాయంతో విచారణ చేపట్టి.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగలను కనిపెట్టారు.

భారీ చోరీ

భారీ చోరీ

బిగ్‌బజార్‌లో గతంలో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేసిన కమల్‌దాస్, పప్పుదాస్‌లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

English summary

 Theft in bigbazar at Kachiguda in Hyderabad on Saturday early morning. And two accused arrested by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X