వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవిందా గోవిందా: ఏడుకొండల స్వామికి డబ్బేడబ్బే

|
Google Oneindia TeluguNews

తిరుమల: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల రద్దీ తగ్గింది. భక్తుల రద్దీ చాల తగ్గినా అనూహ్యంగా హుండీ ఆదాయం పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వ దర్శనానికి రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులు తక్కువ సమయంలో స్వామివారికి దర్శించనున్నారు.

ప్రత్యేక దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చిన భక్తులకు రెండు గంటలు, సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని 67,241 మంది భక్తులు దర్శించుకున్నారు. కల్యాణకట్టలో 25,643 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

Tirumal Tirupathi Devasthanam, Lord kapileswara witnesses huge turnout of Pilgrims

భక్తుల రద్దీ తగ్గిపోయినా సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. పెద్ద నోట్లు రద్దు ప్రభావం స్వామివారి భక్తుల మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా ఆదాయం రావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామి వారిని దర్శించుకుని వెలుతున్నారు.

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల రద్దీ తగ్గింది. భక్తుల రద్దీ చాల తగ్గినా అనూహ్యంగా హుండీ ఆదాయం పెరిగింది. సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని 67,241 మంది భక్తులు దర్శించుకున్నారు. కల్యాణకట్టలో 25,643 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీ తగ్గిపోయినా సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

English summary
The famous sub-shrine of Lord Sri Kapilesawara Swamy has been witnessing huge turn out of pilgrim devotees in the auspicious Karthika mont.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X