వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరలిస్తాం: బాలకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిపోవడం ఖాయమని, అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తప్పక అమరావతికి తరలిస్తామని సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ ఒక మంచి వేదిక కావాలని అభిప్రయపడ్డారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

MLA Balakrishna

అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా అందరూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు.

English summary
Cine hero, Hindupur MLA Balakrishna told that Tollywwod Industry will go to Amaravati from Hyderabad at any cost. While talking at Assembly Media Point here on Monday.. he told that the decession is not yet taken in this regard, but he conluded that at any cost we will shift film industry from hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X