వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్షణ చర్యలు‌: ఐటి ఉద్యోగులకు ట్రాఫిక్ ఆంక్షలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్ నగరాల్లో ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెంచేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే భాగంగా ఐటి కంపెనీల వాహనాలపై ఆంక్షలు విధించారు.

హైదరాబాద్ పరిధిలో Q&R కోడ్ స్టిక్కర్లున్న వాహనంలోనే ఐటి ఉద్యోగులు ప్రయాణించాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు. Q&R స్టిక్కర్లు లేనివారికి 500 రూపాయల జరిమానా విధిస్తామని హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ హెచ్చరించరాు.

Traffic restrictions for IT staff

అభయ తరహా కేసులు పునరావృతం కాకుండా ఐదు సూత్రాల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొన్నాళ్ల క్రితం ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగనిపై అత్యాచారం జరిగిన సంఘటన హైదరాబాదులో సంచలం రేపింది.

నేరాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 6 కోట్ల రూపాయలతో 120 సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆనంద్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

English summary
Cyberabad police commissioner CV anand said that traffic restriction were imposed on IT employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X